కడుపులో నులిపురుగులు చిన్న పిల్లలలో ఎక్కువగా కనబడుతుంది.

కడుపులో నులి పురుగులు ఉండటం వల్ల కడుపు నొప్పి రావడం, ఆకలి లేకపోవటం, రక్తహీనత వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి

కడుపులో నులి పురుగులు ఉన్నాయని తెలిన వెంటనే పచ్చి బొప్పాయిని పేస్ట్‌గా తయారు చేసుకోండి

ఆ పేస్టును ఒక గ్లాస్ వేడి పాలు, తేనె కలుపుకొని తాగడం వల్ల నులి పురుగులు క్రమంగా చనిపోతాయి.

కడుపులో  నులిపురుగులు ఉండటం వల్ల చిన్న పిల్లలు చాలా బాధపడుతుంటారు.

అలాంటివారికి సీతాఫలం పండు ను తినిపించడం వల్ల  మంచి ఫలితం ఉంటుంది.

వెల్లుల్లిని చిన్న ముక్కలు ముక్కలుగా తరిగి ఆ మొక్కలకు తేనె కలిపి రోజు తీసుకోవడం వల్ల   నులిపురుగుల బాధ నుంచి విముక్తి  కలుగుతుంది

చిటికెడు పసుపు తీసుకొని ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో   నీటిలో వేసి తాగుతూ ఉండటంవల్ల  ఉపశమనం  కలుగుతుంది.

నులిపురుగులు రావడానికి ముఖ్య కారణం అపరిశుభ్రంగా ఉండటం

నులి పురుగులు  ఉన్నప్పుడు కడుపు నొప్పి వస్తుంది