ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లోనే పాగా వేసింది.

బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ నార్త్ ఆడియెన్స్ కు దగ్గరవుతోంది.

తన ప్రియుడితో ముంబైలోనే ఉంటున్న ఈ బ్యూటీ.. కేవలం హిందీ చిత్రాల్లోనే నటిస్తూ ఇమేజ్ పెంచుకుంటుంది.