తమిళనాడుకు చెందిన రమ్యకృష్ణ తమిళ చిత్రాలతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ  చిత్రాల‌లో న‌టించింది

సినిమాల్లోనే కాకుండా ఇటు బుల్లితెరపైన రమ్యకృష్ణ అందాల విందు చేస్తోంది. 

ఐదుపదుల వయస్సులోనూ వన్నె తగ్గని అందంతో టెలివిజన్ ప్రేక్షకులను అలరిస్తోంది.