కొవ్వులు, నూనె పదార్థాలు తగ్గించాలి

చేపలు, అవిసె గింజలు, అక్రోట్ల వంటివి తినటం మంచిది.

కూరగాయలు, పండ్లను శుభ్రంగా కడిగిన తర్వాతే తినాలి. దీంతో పురుగు మందుల ప్రభావాలను తగ్గించుకోవచ్చు.

చక్కెర ఎక్కువగా ఉండే కూల్‌డ్రింకులు, స్పోర్ట్స్‌ డ్రింక్స్‌‌, వంటి వాటికి దూరంగా ఉండాలి.

స్మోకింగ్, ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి

రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇది కాలేయం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

 ఫ్యాటీ లివర్‌ సమస్య ఉంటే.. సాయంత్రం, రాత్రి సమయంలో చేతులు, అరికాళ్లపై దురద ఉంటుంది

లివర్‌ పాడయ్యే స్థితికి వచ్చినపుడు కామెర్లు, కాళ్లలో నీరు చేరడం, రక్తవాంతులు. మలం నల్లగా ఉండటం, మతిమరుపు క‌నిపిస్తాయి

కోమాలోకి వెళ్లడం, కిడ్నీ, ఊపిరితిత్తులు, గుండె కూడా పాడవుతుంది.

కాలేయాన్ని తిరిగి మనం  ఆరోగ్య‌వంతంగా మార్చుకోవ‌చ్చు