పండ్లు యాపిల్, గ్రేప్స్, స్ట్రాబెర్రీ, సిట్రస్ వంటి పండ్లు రెగ్యులర్‌గా తీసుకోవాలి
See more
వీటి వల్ల శరీరంలో చెడు కొవ్వు పదార్థాల స్థాయిలు తగ్గుతాయి. ఆహారం సులువుగా జీర్ణమవుతుంది.
See More
ఓట్స్ కొవ్వును తగ్గించడంలో చాలా శక్తివంతంగా పని చేస్తుంది.
See More
ఓట్స్ ద్వారా రోజుకి 25 నుంచి 35 గ్రాముల ఫైబర్ పొందవచ్చు.
See More
అవకాడోలో గుండె ఆరోగ్యంగా ఉండడానికి కావలసిన మోనో శ్యాచురేటెడ్ ఫ్యాట్ కలిగి ఉంటుంది.
See More
ఇవి తీసుకోవడం వలన శరీరంలో మంచి కొవ్వు పదార్థాలను పెంచి, చెడు కొవ్వు పదార్థాలను తగ్గిస్తాయి.
See More
గ్రెయిన్స్ బార్లీ, ఓట్స్ వంటి ఓల్ గ్రైన్స్ గుండె సంబంధిత వ్యాధుల నుంచి కాపాడతాయి.
See More
గ్రైన్స్ వల్ల శరీరంలో చెడు కొవ్వు పదార్థాలు తగ్గుతాయి. దీని వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గాంచుకోవచ్చు.
See More
బీన్స్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.
See More
రకరకాల రూపాల్లో లభించే బీన్స్ తీసుకోవడం వల్ల శరీర బరువు తగ్గించుకోవచ్చు.
See More