శ‌రీరంలో కొవ్వు శాతాన్ని అదుపులో ఉంచి, గుండె సంబంధిత వ్యాధులను కాకరకాయ నియంత్రిస్తుంది.

డయాబెటిస్ వంటి సమస్యల నుండి బయట పడడానికి కాకరకాయ బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి.

కాకరలో సోడియం, కొలెస్ట్రాల్‌ శాతం తక్కువ.

థయామిన్‌, రెబొఫ్లేవిన్‌, విటమిన్‌ బి6, పాంథోనిక్‌ యాసిడ్‌, ఇనుము, ఫాస్పరస్‌లు మాత్రం పుష్కలంగా లభిస్తాయి.

 కనీసం పదిహేనురోజులకోసారైనా టీ స్పూను కాకర రసం తాగితే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

వ్యాధినిరోధక శక్తిని పెంచటంలో బాగా ఉపకరిస్తుంది కాక‌ర‌.

 కాకరగాయ తినడం వల్ల జలుబు, దగ్గు, అస్తమా వంటి శ్వాసకోశ సమస్యల నుంచి త్వరగా కోలుకోవచ్చు.

రక్త శుద్ధి, కాలినగాయాల పరిష్కారం: రక్తాన్ని శుద్ధి చేయడంలో కాకరగాయ ఎంతో కీలకంగా పనిచేస్తుంది.

కాకరకాయలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి.

నులి పురుగులు  ఉన్నప్పుడు కడుపు నొప్పి వస్తుంది