Connect with us

Entertainment

మంచు విష్ణు భారీ స్కాం.. సాయం చేసిన అల్లు అర్జున్.

Published

on

Share the News from here

టాలీవుడ్ లో మంచు బ్రదర్స్ ఈ మధ్య సినిమాలు తీయడంలో కాస్త వెనకబడినట్లే ఉన్నారు. అయితే అలా సినిమాలకు దూరంగా ఉన్న మంచు బ్రదర్స్ ఎట్టకేలకు ముందుకు వస్తున్నారు. అయితే తాజాగా మంచు విష్ణు మోసగాళ్లు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే భారీ స్కాం నేపథ్యంలో ఈ మూవీ రాబోతుంది. ఇక ఈ మూవీలో తానే హీరోగా నటిస్తూ నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు. ఇక అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్ మిస్టరీని కథాంశంగా తీసుకొని హాలివుడ్, ఇండియన్ మూవీగా ఈ సినిమాను తీస్తుండడం విశేషం.

ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ పోస్టర్స్ మోసగాళ్ల పై భారీగా అంచనాలు ఏర్పడుతున్నాయి. అయితే తాజాగా రిలీజ్ చేసిన టీజర్ అంచనాలకు మించినంగా యెక్కువగా ఉంది. అయితే ఈ రోజు అల్లు అర్జున్ చేతుల మీదుగా ఈ టీజర్ ను విడుదల చేసాడు. ఈ మేరకు ఈ టీజర్ ‌ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేసాడు. ఇక బన్నీ మాట్లాడుతూ.. మంచు విష్ణు, తాను ఇద్దరం కూడా చిన్ననాటి నుండి స్నేహితులమని తెలుపుతూ చిత్ర బృందానికి మొత్తానికి ఆల్ ది బెస్ట్ తెలిపాడు.

Do NOT follow this link or you will be banned from the site!