అదరగొట్టిన హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్

Admin - October 29, 2020 / 03:25 PM IST

అదరగొట్టిన హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్

టాలీవుడ్ ప్రముఖ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ ఎట్టకేలకు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే శ్రీకాంత్ నటించిన ‘పెళ్లి సందడి’ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. ఇక ఈ రీమేక్ లో శ్రీకాంత్ తనయుడు రోషన్ నటిస్తున్నాడు. ఇక తాజాగా ఈ రీమేక్ కు సంబందించిన రోషన్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. ఇక ఈ మోషన్ పోస్టర్ లో రోషన్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. అయితే రోషన్ నటిస్తున్న మొదటి సినిమా అవుతుండడంతో భారీ అంచనాల మధ్య ఈ చిత్రం రాబోతుంది.

Read Today's Latest Videos in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us