నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సన్న చివరి మాటలు వింటే కన్నీరు పెట్టాల్సిందే..!

Admin - December 2, 2020 / 06:53 PM IST

నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సన్న చివరి మాటలు వింటే కన్నీరు పెట్టాల్సిందే..!

నాగార్జునసాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆయన చనిపోయే ముందు పలు విషయాలు మాట్లాడి కన్ను మూశారు. ఇక నర్సన్న మాట్లాడే మాటలు వింటే కన్నీరు పెట్టాల్సిందే. ఇక ఆయన మాట్లాడిన విషయాలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. నర్సన్న మాట్లాడుతూ.. ఉమ్మడి నల్లగొండ జిల్లా భారతీయ కమ్యూనిస్ట్ నాయకులకు, అలాగే పార్టీని ముందుకు తీసుకెళ్తున్న కళాకారులకు విప్లవ వందనాలు అంటూ చెప్పుకొచ్చాడు. ఏడేండ్ల నుండి పార్టీని విడి మీ అందరికి దూరంగా ఉంటానని అనుకోలేదని, ఆ పరిస్థితి వస్తాదని కూడా అనుకోలేదని పేర్కొన్నాడు. కార్యకర్తగా ఎదిగి పార్టీలో ఈ స్థాయికి ఎదిగానని గుర్తు చేసుకున్నాడు. అలాగే నన్ను ఒక కమ్యూనిస్ట్ గానే అంత్యక్రియలు నిర్వహించాలని కోరుతూ సెలవ్ తీసుకుంటున్నాని నర్సయ్య చివరి మాటలు చెప్తూ ప్రాణాలు వదిలాడు. ప్రస్తుతం ఆయన మాటలు తెగ వైరల్ అవుతున్నాయి.

Read Today's Latest Videos in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us