చంద్రబాబును ఇంత దారుణంగా సంబోదించాడేంటి మంత్రి కోడలి నాని !

Admin - December 18, 2020 / 07:03 PM IST

చంద్రబాబును ఇంత దారుణంగా సంబోదించాడేంటి మంత్రి కోడలి నాని !

మంత్రి కోడలి నాని టీడీపీ అధినేత చంద్రబాబుపై ఒక రేంజ్ లో విమర్శలు కురిపించాడు. అయితే నిన్న అమరావతి ఉద్యమం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా చంద్రబాబు సభలో మాట్లాడారు. ఇక చంద్రబాబు మాట్లాడిన మాటలకు ఘాటుగా విమర్శలు చేసాడు. అమరావతి శంకుస్థాపన దగ్గర ఎలా పడుకున్నాడో తన మామ ఎన్టీఆర్ దగ్గర టీడీపీ లో చేరడానికి కూడా ఇలానే పడుకొని నమస్కారాలు పెట్టాడని కుక్కతో సంబోదించాడు. అల్లుడు కదా అని క్షమించి పార్టీలో చేర్చుకుంటే, ఆఖరికి మామనే వెన్ను పోటు పొడిచిన దొంగ చంద్రబాబు అని మండిపడ్డాడు. అమరావతి లో రాజధాని ముందే వస్తుందని తెలుసుకొని, అమరావతి రైతులను మోసం చేసి భూములను దోచుకున్నాడని మంత్రి కోడలి నాని ఫైర్ అయ్యారు.

Read Today's Latest Videos in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us