ఎంఐఎం, బీజేపీ లపై మంత్రి కేటీఆర్ ఫైర్

జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా మంత్రి కేటీఆర్ ప్రచారంలో పాల్గొన్నాడు. ఆయన ప్రచారంలో మాట్లాడుతూ.. బీజేపీ, ఎంఐఎం లు మతలకు మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డాడు. టీఆర్ఎస్ కు అన్ని మతాలు సమానమని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా బీజేపీ ఎప్పుడు మత రాజకీయాలు చేస్తుందని ఫైర్ అయ్యారు. తెలంగాణకు చేసిన అభివృద్ధి చూపించమంటే ఏ ఒక్కడు చుపించాడుగాని మతాల గురించి మాత్రం మాట్లాడుతారని ఆగ్రహం వ్యక్తం చేసాడు.

Advertisement