మొదటిరోజే ఏపీ అసెంబ్లీలో రచ్చ రచ్చ.

ఏపీలో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. అయితే మొదటి రోజే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తీరా స్థాయిలో జరిగింది. ప్రతిపక్ష పార్టీ సభ్యులు మాట్లాడకుండా చేస్తున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. దీనితో టీడీపీ సభ్యులందరు సభను అడ్దుకోవడానికి ప్రయత్నించారు. ఇక ఇదే క్రమంలో చంద్రబాబు తో సహా పదమూడు మంది టీడీపీ సభ్యులను సభ నుండి స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశాడు.

Advertisement