అసెంబ్లీ సాక్షిగా దద్దరిల్లిన చంద్రన్న సాంగ్. పొట్ట చెక్కలయ్యేలా నవ్విన సీఎం జగన్.
Admin - December 2, 2020 / 07:01 PM IST

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇక ఈ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నాయి. ఇక ఇదిలా ఉంటె నేడు జరిగిన సమావేశాల్లో పోలవరం పై వైస్సార్ విగ్రహాన్ని పెట్టడానికి తీర్మానం చేసారు. ఇక అనంతరం గతంలో చంద్రబాబు పోలవరం పేరు మీద ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడో చెప్పుకొచ్చాడు. కోట్ల రూపాయలు పోలవరం వెళ్ళడానికి ట్రావెలింగ్ ఖర్చులు చంద్రబాబు పెట్టడానికి పేర్కొన్నారు. ఇక అక్కడికి వెళ్లిన జనాలు చంద్రబాబు మీద పాడిన పాటను అసెంబ్లీ లో వినిపించారు. ఇక ఆ మహిళలు పాడిన పాటను విని సీఎం జగన్ తో పాటు వైసీపీ సభ్యులు, స్పీకర్ సీతారాం పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు.