Connect with us

Health

తెలంగాణ లో కొత్తగా 2,795 కరోనా కేసులు

Published

on

Share the News from here

తెలంగాణలో కరోనా విస్తరణ రోజురోజుకు భారీగా పెరుగుతుంది. అయితే తాజాగా వైద్యారోగ్య శాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీనితో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 2,795 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 8మంది కరోనా బారిన పడి మృతి చెందారు. దీనితో మొత్తం కేసులు సంఖ్య 1,14,483 కి చేరింది.

జిల్లాల వారీగా కేసులు :

ఆదిలాబాద్ – 31
భద్రాద్రి కొత్తగూడెం – 72
జీహెచ్‌ఎంసీ – 449
జగిత్యాల – 89
జనగాం – 42
జయశంకర్‌ భూపాలపల్లి – 26
జోగులాంబ గద్వాల – 31
కామారెడ్డి – 55
కరీంనగర్ – 136
ఖమ్మం – 152
ఆసిఫాబాద్ – 17
మహబూబ్‌ నగర్ – 45
మహబూబాబాద్ – 102
మంచిర్యాల – 106
మెదక్ – 41
మేడ్చల్‌ మల్కాజ్‌గిరి – 113
ములుగు – 26
నాగర్‌కర్నూల్ – 40
నల్లగొండ – 164
నారాయణపేట – 24
నిర్మల్ – 25
నిజామాబాద్ – 112
పెద్దపల్లి – 77
రాజన్న సిరిసిల్ల – 32
రంగారెడ్డి – 268
సంగారెడ్డి – 34
సిద్దిపేట – 113
సూర్యాపేట – 86
వికారాబాద్ ‌- 27
వనపర్తి – 55
వరంగల్‌ రూరల్ – 34
వరంగల్‌ అర్భన్ – 132
యాదాద్రి భువనగిరి – 39 కేసులు నమోదయ్యాయి.

Do NOT follow this link or you will be banned from the site!