రాంగోపాల్ వర్మ ‘దిశా’ ట్రైలర్ కు విశేష స్పందన.
Admin - October 29, 2020 / 02:47 PM IST

వివాదాస్పక దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ‘దిశా’ సినిమా ట్రైలర్ ను విడుదల చేసాడు. ఒక అమ్మాయిపై, ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడి చేసిన కథపై ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ దిశా ట్రైలర్ కు మంచి స్పందన లభిస్తుంది. ఇక ఈ చిత్రాన్నీ నట్టికుమార్ నిర్మిస్తున్నాడు.
https://www.youtube.com/watch?v=5rXCg6ZIfdE