Connect with us

Health

ఈ రోజు ఏపీ లో ఎన్ని కరోనా కేసులు వచ్చాయో తెలుసా

Published

on

Share the News from here

ఏపీ లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నేడు కొత్తగా 8,012మందికి కరోనా పాజిటివ్ గా‌ నిర్ధారణ అయ్యింది. అలాగే కరోనా బారిన పడి 88మంది మరణించారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 2,89,829 కి చేరుకుంది.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 580
చిత్తూరులో 981
ఈస్ట్‌ గోదావరిలో 875
గుంటూరులో 590
కడపలో 286
కృష్ణాలో 263
కర్నూలులో 834
నెల్లూరులో 423
ప్రకాశంలో 614
శ్రీకాకుంలో 773
విశాఖపట్నంలో 512
విజయనగరం 388
వెస్ట్ గోదావరిలో 893 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Do NOT follow this link or you will be banned from the site!