దుబ్బాకలో రేవంత్ రెడ్డికి ఎంత క్రేజ్ ఉందొ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

Admin - October 29, 2020 / 04:43 PM IST

దుబ్బాకలో రేవంత్ రెడ్డికి ఎంత క్రేజ్ ఉందొ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి దుబ్బాక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అయితే దుబ్బాక కార్యకర్తలు పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి కి స్వాగతం పలికారు. ఇక రేవంత్ తో వందల సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. మొత్తానికి దుబ్బాకలో కూడా రేవంత్ రెడ్డికి మంచి క్రేజ్ ఉందని స్పష్టంగా తెలుస్తుంది.

 

Read Today's Latest Videos in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us