Connect with us

Latest News

ఈ ఏడాది గణేష్ విగ్రహాలు 3 అడుగుల లోపే..

Published

on

Share the News from here

కరోనా దెబ్బకు పండగలు జరుపుకోవడం కష్టంగా మారింది. అయితే ఇప్పటికే బోనాల పండగ నిబంధనలు పాటిస్తూ జరుపుకున్న విషయం తెలిసిందే.. అయితే అదే బాటలో గణేష్ నవ రాత్రులు కూడా జరగనున్నాయి.తాజాగా ఉన్నతాధికారులు జరిపిన చర్చలో భాగంగా పలు విషయాలు వెల్లడించారు. గణేష్ విగ్రహాల ఎత్తు విషయంలో ప్రభుత్వం, భాగ్య‌న‌గ‌ర్ గ‌ణేష్ ఉత్స‌వ సమితి మధ్య భిన్నా అభిప్రాయాలు వెలువడ్డాయి.

దీనితో అసంపూర్తిగా సమావేశం ముగిసింది. అయితే ఈ ఏడాది గ‌ణేష్ విగ్ర‌హాల ఎత్తు 3 అడుగులకు మించొద్దని ప్రభుత్వం నిబంధనలు జారీ చేసారు. ఒకవైపు ఇప్పటికే ఖైరతాబాద్, బాలాపూర్ గణేష్ విగ్రహాల ఎత్తు 6 అడుగులపైనే ఉండాలని ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే మరోక సారి సమావేశం జరిపి కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని ప్రభుత్వం ఆలోచనలో ఉంది.

Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Do NOT follow this link or you will be banned from the site!