Connect with us

Latest News

భారతీయ వంటకాల పై తైవాన్ అధ్యక్షులు ఆసక్తికర వ్యాఖ్యలు

Published

on

Share the News from here

భారత దేశంలో అనేక రకాల వంటకాలు నోరూరించే రుచులతో అందరిని ఆకట్టుకుంటాయి. ఇక మిగితా దేశాల వారు బ్రెడ్డు ముక్కలు తింటూ కాలాన్ని గడుపుతారు. ఇక వారికి మన దేశ వంటకాలు వరంగా భావిస్తారు. ఇది ఇలా ఉంటె తైవాన్ దేశ అధ్యక్షులు త్సాయి ఇంగ్‌-వెన్ భారత దేశ వంటకాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.

అయితే భారతీయ వంటకాల ఫోటోను ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేస్తూ.. ఎన్నో భారతీయ రెస్టారెంట్లు ఉన్న తైవాన్ దేశం చాలా అదృష్టమైన దేశమని అభిప్రాయపడ్డారు. నేను ఎప్పుడు ఆ రెస్టారెంట్లకు వెళ్లిన చనా మసాలా, నాన్, చాయ్ తీసుకుంటానని అవి తీసుకుంటుంటే భారత్ లో పర్యటించినట్లు అనిపిస్తుందని ఆమె వెల్లడించింది.

Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Do NOT follow this link or you will be banned from the site!