Telugu News » Tag » Yuvaraju Movie
Mahesh Babu : ‘మనసారా’ సినిమాతో హీరోయిన్‌గా క్యూట్ లుక్స్‌తో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ గుర్తుందా.? పేరు శ్రీ దివ్య. ఈ అందాల భామకి సినిమా కొత్తేం కాదండోయ్. ఎప్పుడో ఇండస్ర్టీకి సుపరిచితురాలు. ఏకంగా మూడేళ్ల వయసు నుంచే యాక్టింగ్ స్టార్ట్ చేసేసిందీ శ్రీ దివ్య. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘యువరాజు’ సినిమా గుర్తుంది కదా. చిన్నారి కల్పన పాత్రలో శ్రీ దివ్య నటించింది. ఈ ఫోటోలో మహేష్ బాబు ఎత్తుకున్నఈ పిల్లే శ్రీ […]