Telugu News » Tag » ysrtp
YS Sharmila : వైఎస్ షర్మిల పాదయాత్రలో చాలా బిజీగా తిరుగుతోంది. తన యాత్రలో భాగంగా అన్ని వర్గాల ప్రజలతో మమేకమై పోతోంది. ఇప్పుడు ఆమె పాదయాత్ర పాలకుర్తి నియోజకవర్గంలో సాగుతోంది. అక్కడి ప్రజల కష్టాలను ఆమె తెలుసుకుంటూ ముందుకు వెళుతోంది. మరి పాదయాత్ర అంటే ఎన్నికల ప్రచారంలో చేసినట్టే అన్ని పనులు చేస్తారు కదా. అదేనండి బట్టలు ఇస్త్రీ చేయడంతో పాటు ఆటో డ్రైవర్లతో కలిసి నడవడం, ఇలా అన్ని రకాల ప్రజలను కలుస్తారు కదా. […]
BRS : తెలంగాణ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ విస్తరణ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. జాతీయ పార్టీ హోదా దక్కేందుకు సాధించాల్సిన సీట్లు ఓట్లు రాబట్టేందుకు మెల్ల మెల్లగా కేసీఆర్ అడుగులు వేస్తున్నాడు. పక్క రాష్ట్రం ఏపీలో సభలు, సమావేశాలు, బహిరంగ సభలు నిర్వహించేందుకు కేసీఆర్ సిద్ధం అవుతున్నాడు అంటూ ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఇక నేటి సాయంత్రం పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో ఏపీకి చెందిన పలువురు నాయకులు మరియు మాజీ ఐఏఎస్ అధికారులు […]
YS Sharmila : వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ఇటీవల తెలంగాణలో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం అయిన ప్రగతి భవన్ దగ్గర ఆందోళన చేయాలనుకున్న షర్మిలను హైద్రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో షర్మిలకు చాలామంది రాజకీయ ప్రముఖుల నుంచి మద్దతు లభించింది. ఆమె అరెస్టు తీరు పట్ల అంతటా ఖండనలు వచ్చాయి. రాష్ట్ర గవర్నర్ కూడా షర్మిల అరెస్టు తీరు పట్ల విస్మయం వ్యక్తం […]
YS Sharmila : తెలంగాణలో రాజకీయం అనూహ్యంగా మారింది. వైఎస్ షర్మిలకేమో పలకరింపులా.? కల్వకుంట్ల కవితకేమో ఈడీ, సీబీఐ దాడులా.? అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి సోషల్ మీడియా వారియర్స్, కేంద్రంలోని బీజేపీపై మండిపడుతున్నారు. ‘పుండు మీద కారం చల్లడం’ అంటే ఇదే.! ‘అత్త కొట్టినందుకు కాదు, తోటికోడలు నవ్వినందుకు..’ అన్నట్టు.! ఇలా బోల్డన్ని సెటైర్లు పడుతున్నాయి సోషల్ మీడియా వేదికగా తెలంగాణ రాష్ట్ర సమితి పరిస్థితిపై. జోరు పెంచిన షర్మిల.. డీలా పడ్డ కవిత.. కొద్ది […]
BJP : కొద్ది రోజుల క్రితమే విశాఖ పర్యటన సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. అయితే, ఆ భేటీలో ఏం జరిగిందన్నదానిపై పూర్తి స్పష్టత రాలేదు. ప్రధానితో భేటీ తర్వాత కొత్త ఉత్సాహంతో కన్పించాల్సిన జనసేనాని, ఇకొంత డీలాపడినట్లు కనిపించిన సంగతి తెలిసిందే. అయితే, అనూహ్యంగా ప్రధాని మోడీ నేడు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలతో ఫోన్‌లో మాట్లాడారు. అంటే, జనసేన పార్టీని లైట్ తీసుకుని, […]
YS Sharmila : తెలంగాణలో గత రెండు రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఒక వైపు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర జరుగుతూ ఉండగా.. మరో వైపు వైయస్సార్ టీపీ అధినేత్రి వైయస్ షర్మిల నిర్వహిస్తున్న పాదయాత్రకు టిఆర్ఎస్ శ్రేణులు అడ్డు తలిగాయి. తన వాహనంపై దాడి చేయడంతో పాటు తన కార్యకర్తలను అడుకుని పాద యాత్రను అడ్డుకోవడంతో షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ఏకంగా ప్రగతి భవన్ ముట్టడికి […]
YS Sharmila : సోషల్ మీడియా వేదికగా ఇద్దరు మహిళా నేతలు ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకుంటున్నారు. ఆకాశంలో సగం.. అన్నింటా సగం.. అన్నట్లుగా రాజకీయ విమర్శల విషయంలోనూ తామేం తక్కువ తిన్లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు మహిళా నేతలు. ‘తాము వదిలిన బాణం తానా అంటే తందానా అంటున్న తామర పువ్వులు..’ అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోషల్ మీడియా వేదికగా వైఎస్ షర్మిలపై సెటైరికల్ ట్వీటాస్త్రం సంధించిన విషయం విదితమే. పనితనం […]
MLC Kavitha : వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలపై ‘బాణం’ అంటూ సెటైరేశారు తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ‘నేను జగనన్న వదిలిన బాణాన్ని’ అంటూ గతంలో వైఎస్ షర్మిల, ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో సుదీర్ఘ పాదయాత్ర సందర్భంగా నినదించిన విషయం విదితమే. అయితే, ఇప్పుడు వైఎస్ షర్మిలను బీజేపీ వదిలిన బాణంగా కవిత అభివర్ణిస్తున్నారు. ఇంతకీ బాణాన్ని ఎవరి సంధించినట్టు.? సొంత రాజకీయ పార్టీ పెట్టుకుని, తెలంగాణలో రాజకీయాలు చేస్తున్నారు […]
YS Sharmila : హైద్రాబాద్‌లో ప్రగతి భవన్ యెదుట మెరుపు ధర్నాకి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రయత్నించడం, ఆమెను పోలీసులు అరెస్టు చేయడం, సాయంత్రం ఆమెయి బెయిల్ రావడం.. ఉదయం నుంచీ సాయంత్రం వరకూ హై టెన్షన్ వాతావరణం నెలకొనడం తెలిసిన విషయాలే. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో వైఎస్ షర్మిల చేస్తున్న రాజకీయ విమర్శలు, వ్యక్తిగత దూషణలు వెరసి, అధికార తెలంగాణ రాష్ట్ర సమితికీ – వైఎస్సార్ తెలంగాణ పార్టీకీ మధ్య గర్షణకు […]
YS Sharmila : ఉదయం నుంచీ హైడ్రామా నడిచింది. వైఎస్ షర్మిల, పోలీసుల కంట పడకుండా సొంత వాహనంలో ప్రగతి భవన్ వైపు దూసుకెళ్ళగా, అక్కడ పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. వాహనం దిగేందుకు నిరాకరించిన షర్మిలను, వాహనంతో సహా పోలీస్ స్టేషన్‌కి తరలించారు. సాయంత్రం వైఎస్ షర్మిల సహా, ఈ కేసులో పలువురు నిందితుల్ని పోలీసులు న్యాయస్థానం యెదుట హాజరు పరిచారు. న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేసింది. వ్యక్తిగత పూచీకత్తుపై నాంపల్లి కోర్టు, వైఎస్ షర్మిల […]
YS Sharmila : ప్రజా ప్రస్థానం పాదయాత్ర కోసం వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వినియోగిస్తున్న వాహనాల్లోని ఓ బస్సు, హైద్రాబాద్‌లో అతి వేగంగా వచ్చి ఓ కారుని ఢీకొంది. ఈ ఘటనలో కారు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. హైద్రాబాద్‌లోని మాసాబ్ ట్యాంక్‌పై ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే, ప్రమాద సమయంలో వైఎస్ షర్మిల ఆ బస్సులో లేరు. బస్సుపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరు.. బస్సు మీద వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుంది. […]
YS Sharmila : వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలపై దాడి జరిగింది. నర్సంపేటలో వైఎస్ షర్మిల పాదయాత్ర జరుగుతుండగా, పాదయాత్రపై తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ఇరు వర్గాల మధ్యా తోపులాట చోటు చేసుకుంది. పరస్పరం ఇరు వర్గాలూ దాడులు చేసుకున్నాయి. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి లాఠీలు ఝులిపించాల్సి వచ్చింది. వైఎస్ షర్మిల పాదయాత్ర వెంట వచ్చిన, బస్సుని కూడా తగలబెట్టారు ఆందోళనకారులు. షర్మిల రెచ్చగొట్టే […]
YS Sharmila : నర్సంపేటలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలిపై తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు దాడి చేసిన విషయం విదితమే. పాదయాత్రలో వున్న వైఎస్ షర్మిలను అడ్డుకునేందుకు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి విశ్వ ప్రయత్నాలు చేస్తోందని వైఎస్సార్ తెలంగాన పార్టీ ఆరోపిస్తోంది. కాగా, వైఎస్సార్ తెలంగాణ పార్టీ కార్యకర్తలపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడుల నేపథ్యంలో కొన్ని వాహనాలు తగలబడ్డాయి. ఈ ఘటనపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. మహిళపై దాడులా.? […]
YS Sharmila : 2019 ఎన్నికల్లో కడప లోక్ సభ స్థానానికి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) నుండి వైఎస్ షర్మిల పోటీ చేయాలనుకున్నారా.? షర్మిల కాకపోతే విజయమ్మ.. ఈ ఇద్దరూ కాకపోతే, తాను బరిలోకి దిగాలని వైఎస్ వివేకానందరెడ్డి భావించారా.? ఇవేమీ మిలియన్ డాలర్ క్వశ్చన్స్ కావు.! 2014 ఎన్నికల్లో వైఎస్ విజయమ్మ విశాఖ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. నిజానికి, అప్పుడే ఆమె కడప నుంచి పోటీ చేయాల్సి వుంది. అప్పట్లో […]
YS Sharmila : తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీని వైఎస్ షర్మిల కొన్నాళ్ళ క్రితం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ.. అక్కడ అన్న వైఎస్ జగన్, ఇక్కడ చెల్లెమ్మ వైఎస్ షర్మిల.. తెలుగు రాష్ట్రాల్ని ఇలా అన్నా చెల్లెళ్ళు పంచుకున్నారన్నది బహిరంగ రహస్యం. నిజానికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీదనే తెలంగాణలో వైఎస్ షర్మిల రాజకీయాలు చేసి వుండొచ్చు. కానీ, ఎక్కడో అన్న వైఎస్ జగన్‌తో […]