Telugu News » Tag » YSRCP MP
Gorentla Madhav : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో.. ఆ మాటకొస్తే దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌దిగా చెబుతున్న ఓ వీడియో కాల్ లీక్ వ్యవహారం. ఆ వీడియో అత్యంత జుగుప్సాకరంగా వున్నమాట వాస్తవం. అయితే, అది తన వీడియో కాదనీ, ఫేక్ వీడియో అని గోరంట్ల మాధవ్ చెబుతూ వస్తున్నారు. మరోపక్క, అది ఒరిజినల్ వీడియో.. అంటూ టీడీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ, అమెరికాలోని ఎక్లిప్స్ అనే ప్రైవేటు […]
Vijayasai Reddy : టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని ర్యాగింగ్ చేసే క్రమంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయరెడ్డి, మాటల మీద అదుపు కోల్పోతుండడం తెలిసిన విషయమే. అయినాగానీ, విజయసాయిరెడ్డి ట్వీట్ల పరంపరలో ‘స్టఫ్’ ఏమాత్రం తగ్గడంలేదు. తాజాగా, ‘బొల్లిబాబూ..’ అంటూ విజయసాయిరెడ్డి వేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. ‘బొల్లి బాబూ…ప్లీనరీ మొదలవడంతోనే నెత్తురు కక్కుకుంటున్నావు. ఆదివారం వరకు ఉంటావో పోతావో? ‘మన’ డాక్టర్లని పిలిపించుకో. మెదడులో ఫ్యూజులు ఎలాగూ […]
Raghurama Krishnam Raju : యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నేత, ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను అస్త్ర సన్యాసం చేశానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రఘురామకృష్ణరాజు. అస్త్ర సన్యాసమంటే, చేతులెత్తేసినట్టే. ఇంతకీ, రఘురామ ఎందుకు చేతులెత్తేశారు. ఫాఫం రఘురామ, తన గురించి తాను చాలా ఎక్కువ ఊహించేసుకున్నారు. బీజేపీ ఏదో తనను అక్కున చేర్చుకుంటుందని రఘురామ భావించారు. కానీ, కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల మధ్య […]
jagan : రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతతో ఉంటేనే నిధులు అయినా మరేమైనా రాష్ట్రానికి అక్కడ నుండి వస్తాయి అనడంలో సందేహం లేదు. అందుకే ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా కేంద్రంతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉండాలి అనేది ప్రతి ఒక్కరి మాట. పార్టీ వేరే అయినా కూడా పీఎంతో సన్నిహితంగా ఉన్న సీఎంకే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ఆ విషయంలో ప్రత్యేకంగా సాక్ష్యం చూపించాల్సిన అక్కర్లేదు. పెద్ద ఎత్తున కేంద్రం నిధులు రావాలన్నా […]
ఏపీలో హిందువులపై హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి అంటూ ఆందోళన వ్యక్తం అవుతున్న సమయంలో విజయనగరంలో జరిగిన ఘటన మరింతగా ప్రభుత్వంపై విమర్శలకు తెర తీస్తుంది. రామాలయంలోకి దూరి దుండగులు రాముడి విగ్రహం తల మొండెం వేరు చేసి ఎత్తుకు పోయాడు. ఈ ఘటన జరిగి గంటలు గడుస్తున్నా కూడా వైకాపా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంపై విపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని పార్టీలకు చెందిన నాయకులు చాలా సీరియస్ గా […]
చంద్రబాబు నాయుడు మీద మాటల యుద్ధం చేయాలంటే వైసీపీ మంత్రి కొడాలి నానికి సాటి ఎవ్వరూ ఉండరు. ఆయన ఒక విషయంలో చంద్రబాబును వేలెత్తి చూపించాలి అనుకుంటే ముందుగా మాస్ పదాలే బయటికొస్తాయి. బాబుగారి గురించి నాని 10 మాటలు మాట్లాడితే అందులో సంగీతం తిట్లు, చీవాట్లే ఉంటాయి. ప్రతి అంశంలోనూ చంద్రబాబు తప్పుబడుతూ వచ్చిన మంత్రి తాజాగా పలు అంశాలను చర్చకు పెట్టి చంద్రబాబును, ఆయన బృందాన్ని ఏకిపారేశారు. ఏకిపారేయడం అంటే అలా ఇలా కాదు […]
వైసీపీ మంత్రి కొడాలి నోరు తెరిసిస్తే ఏవేవో ఒకరు తెలుగుదేశం పార్టీ నేతకు మూడినట్టే అనుకోవాలి. ఆయన విసిరే చులకన చురకలు, ప్రమాదకరమైన సవాళ్లు, తిట్టే తిట్లు అలా ఇలా ఉండవు. ఇప్పటివరకు ఆయన నోటికి సమాధానం చెప్పిన మొనగాడు టీడీపీలో లేడంటే అర్థం చేసుకోవాలి నాని మాటల పవర్ ఎలాంటిదో. చంద్రబాబు నాయుడును, లోకేష్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన నాని ఆ స్థాయిలో దుయ్యబట్టిన మరొక నేత దేవినేని ఉమ. దేవినేని ఉమకు, నానికి గతంలో పెద్ద మాటల యుద్ధమే జరిగింది. లారీ డ్రైవర్, తొక్కిస్తే అప్పడమే లాంటి హెచ్చరికలు పడ్డాయి ఇద్దరి నడుమ. కేసుల […]
వైఎస్ జగన్ గురించి తెలిసిన ఎవరైనా చెప్పే మొదటి మాట.. ఆయన మహా మొండి. ఎవ్వరి మాటా వినరు అని. నిజమే జగన్ కు వేరొకరి మాటలు వినే అలవాటు లేదు. ఏదైనా ఆయన నిర్ణయమే ఫైనల్. జరిగి తీరాల్సిందే. అది పార్టీలో అయినా ప్రభుత్వంలో అయినా. అందుకే వైకాపాలో నేతలందరూ జగన్ చెప్పించి విని ఫాలో అయిపోవడమే తప్ప సలహాలు, సూచనలు ఇచ్చే ప్రయత్నం అస్సలు చేయరు. వాళ్ళే కాదు జగన్ గురించి బాగా తెలిసిన ఎవరైనా చేసేది […]