Telugu News » Tag » YSRCP MLA
YSRCP MLA: ప్రముఖ వస్త్రాల బ్రాండ్ (లోదుస్తులకు సంబంధించి ప్రత్యేకమైన బ్రాండ్) జాకీ, తెలుగుదేశం పార్టీ హయాంలో అనంతపురం జిల్లాలో తయారీ యూనిట్‌ని నెలకొల్పేందుకు అప్పటి ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం నేపథ్యంలో సుమారు 60 ఎకరాల భూమిని సంస్థకు ప్రభుత్వం కేటాయించింది. సుమారు 6 వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలా జాకీ సంస్థ ఈ యూనిట్ నెలకొల్పేందుకు సంకల్పించింది. అయితే, ప్రభుత్వం మారిన తర్వాత.. జాకీ సంస్థ వెనక్కి తగ్గింది. […]
Pawan Kalyan : ఏపీలో అధికార పార్టీ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తనదైన టైమ్లీ, లైవ్లీ కామెంట్లతో భలే కామెడీ చేస్తారు. అందుకే ఆయన మీడియా ముందు గానీ అసెంబ్లీలో గానీ మాట్లాడుతుంటే ప్రతిఒక్కరూ సైలెంటుగా వింటూ ముసిముసి నవ్వులు నవ్వుతుంటారు. అత్యంత స్పష్టంగా, గట్టిగా, హాస్యాస్పదంగా మాట్లాడటం ఆయన ప్రత్యేకత. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మొదలుకొని ఆయన కొడుకు లోకేష్ వరకు, అలాగే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మొదలుకొని మాజీ […]
Ysrcp Mla : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ వైఎస్సార్సీపీకి ఇవాళ ఆదివారం ఉదయం అనుకోని విషాదం ఎదురైంది. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ శాసన సభ్యుడు డాక్టర్ గుంతోటి వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో చనిపోయారు. కొద్దికాలంగా ఆరోగ్యం బాగాలేకపోవటంతో హైదరాబాద్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. రీసెంటుగా కడపకు వచ్చారు. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ పార్టీ తరఫున చురుగ్గా ప్రచారం చేశారు. అయితే మళ్లీ అనారోగ్యం తిరగబెట్టడంతో స్థానిక అరుణాచలం హాస్పిటల్ లో వైద్యం చేయించుకుంటున్నారు. […]
గుంటూరు జిల్లా తాడికొండ అసెంబ్లీ నియోజక వర్గం ఎస్సీ రిజర్వ్ అవ్వడంతో అక్కడ నుండి మొన్నటి ఎన్నికల్లో ఉండవల్లి శ్రీదేవి వైకాపా తరపున పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఆమె స్థానికేతరురాలు కావడంతో అక్కడి లీడర్లు ఆమె పెత్తనం సాగనివ్వడం లేదు. ఏం చేయాలన్నా కూడా ఆమెకు అడ్డు పడుతున్నారు. ముఖ్యంగా ఎంపీ నందిగం మరియు మరో సీనియర్ వైకానా నేత అక్కడ పావులు కదుపుతున్నారు. అక్కడ జరిగే ప్రభుత్వ కార్యక్రమాలు మరియు పార్టీ కార్యక్రమాలను […]
జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలో అంతర్ఘత కుమ్ములాటలు చాలా ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. పార్టీలో అంతర్ఘత ప్రజాస్వామ్యం ఎక్కువ. కాని ప్రాంతీయ పార్టీల్లో అలా ఉండదు. అధినేత ఆదేశాలను తూచా తప్పకుండా నాయకులు పాటించాల్సిందే. అధికారంలో ఉన్న పార్టీ నాయకులు ముఖ్యమంత్రి గీసిన గీత దాటేవీలు ఉండదు. మంత్రులుగా ఉన్నా కూడా ముఖ్యమంత్రి ఆదేశం మేరకే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నుండి పుట్టిన పార్టీ అవ్వడం వల్లో ఏమో కాని […]
రాజకీయ నాయకులు ఒక్కోసారి భలే మాట్లాడతారు. సొంత పార్టీలనే ఇరుకున పెట్టేస్తారు. ప్రత్యర్థి పార్టీకి మరింత అలుసై పోయేలా, ప్రజలు నవ్వుకునేలా చేస్తారు. ఆపోజిట్ పార్టీవాళ్ల ఆరోపణల్ని వినీవినీ ఉండటం వల్ల కాబోలు అవే మాటలు వీళ్ల నోటి వెంట కూడా అనుకోకుండా వచ్చేస్తాయి. తద్వారా వాళ్లు తడబడ్డారో లేక పొరబడ్డారో లేక మనసులో మాట చెప్పారో తెలియని గందరగోళం సృష్టిస్తారు. దేశ చరిత్రలోనే లేరంట.. విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు తమ ప్రియతమ […]
అధికార పార్టీ నేతల నడుమ రాజుకుంటున్న అంతర్గత కలహాలు మెల్లగా జనంలోకి వెళుతున్నాయి. ఇన్నాళ్లు లోపలే ఉన్న గొడవలు ఇప్పుడు బహిర్గతమైపోయాయి. అందుకు నిదర్శనమే విజయసాయిరెడ్డి మీద ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ విరుచుకుపడటమే. ఆయనే కాదు అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబులు సైతం అసహనం వ్యక్తం చేశారు. దీంతో పార్టీ నేతలు ఖంగుతున్నారు. ఇదంతా విశాఖ జిల్లా అభివృద్ధి సమీక్షా మండలి సమావేశంలో జరిగింది. ఈ సంఘటన విశాఖ, గోదావరి జిల్లాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. పార్టీలో ఇన్ని గొడవలు ఉన్నాయా, ఒకరితో ఒకరికి ఇన్ని సమస్యలు […]
అధికార పార్టీలో ఉంటే చాలు పదవులు ఉన్నా లేకపోయినా పనులు జరిగిపోతాయి. అంతా తామే అన్నట్టు వ్యవహారిస్తుంటారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల కన్నా పాలక పక్షంలో ఖాళీగా ఉన్న నేతలకే పవర్ ఎక్కువగా ఉంటుంది. కానీ అధికార పార్టీలో ఉండి, అందునా పదవిలో ఉన్నా కూడ కొందరికి మాత్రం ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. అలాంటి వాళ్ళది బ్యాడ్ లక్ అనే అనుకోవాలి. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నారట గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు. ఈయనేమీ మొదటిసారి ఎమ్మెల్యే కాదు రెండవసారి ఎమ్మెల్యే. మొదటిసారి […]
టీడీపీకి బలమైన వాయిస్ కలిగిన జిల్లాలో శ్రీకాకుళం జిల్లా ఒకటి. అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, కళా వెంకట్రావ్, కావలి ప్రతిభా భారతి లాంటి గట్టి లీడర్లతో శ్రీకాకుళం టీడీపీ ఎప్పుడూ బలంగానే ఉండేది. ప్రత్యర్థి పార్టీ ఏదైనా వీరంతా కలిసి ఆట కట్టించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. జిల్లాలో ఒకప్పుడు ఉన్న టీడీపీ హవా ఇప్పుడు లేదు. పాలక పక్షం వైసీపీకి బలమైన గొంతుకలు ఏర్పడ్డాయి. ధర్మాన కృష్ణదాస్ జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్నా ఆయన మెతక వైఖరి టీడీపీ నేతలకు బాగా కలిసొచ్చేది. కృష్ణదాస్ […]