Telugu News » Tag » ysrcp
Rapaka Varaprasad : నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చేసిన దొంగ ఓట్ల కామెంట్లు సంచలనం రేపుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అంతర్వేదిలో పార్టీ కార్యకర్తలు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఇందులో రాపాక పాల్గొన్నారు. ఇందులో ఆయన మాట్లాడుతూ గతంలో నా అనుచరులు దొంగ ఓట్లు వేసేవారు. నాకు గతంలో 800 మెజార్టీ కూడా వచ్చింది అంటూ ఆ వీడియోలో ఉంది. దాంతో రాపాక […]
Rapaka Vara Prasad : జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పెద్ద బాంబు పేల్చారు. తాను దొంగ ఓట్లతోనే గెలిచానంటూ చెప్పడం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది. ఒక రకంగా ఆయన సెల్ఫ్ గోల్ వేసుకున్నారంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఆయన ఓ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నేను దొంగోట్లతోనే గెలిచాను. మా ఊరిలో నా అనుచరులు ఒక్కొక్కరు పదేసి దొంగ ఓట్లు వేశారు. కానీ ఈ విషయం ఎవరికీ […]
Sri Reddy : టాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీరెడ్డి అంటే తెలియని వారు ఉండరు. ఆమె మొదటి నుంచి కాంట్రవర్సీలకు పెట్టింది పేరుగా నిలబడుతోంది. అయితే ఆమె కేవలం సినిమాలతోనే కాకుండా రాజకీయ పరమైన విషయాలతో కూడా హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. ఆమె వైసీపీ పార్టీకి మొదటి నుంచి మద్దతు దారుగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఇందులో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు టీడీపీ గెలుచు కుంది. ఎమ్మెల్యే […]
Sajjala Ramakrishna Reddy : ఏపీలో ఏడు ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించగా అందులో అనూహ్యంగా టీడీపీ ఒక స్థానాన్ని గెలుచుకుంది. వైసీపీ ఆరు స్థానాల్లో విజయం సాధించింది. వాస్తవానికి ఏడు స్థానాలను గెలుచుకునే సంఖ్యాబలం వైసీపీకి ఉంది. ఒక ఎమ్మెల్సీ గెలవాలంటే 23 మంది ఎమ్మెల్యేల ఓట్లు కావాల్సిం ఉంటుంది. ఈ లెక్కన చూస్తే టీడీపీకి 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. వైసీపీకి 154 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆనం రామనారాయణరెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ […]
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ మరోసారి పొత్తుల గురించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి. ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీతో పొత్తు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని అర్థమవుతుంది. ఇదే అదునుగా భావించిన వైకాపా నాయకులు పవన్ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పవన్ […]
Pawan kalyan : ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో పవన్ కల్యాణ్ మళ్లీ క్రియాశీల రాజకీయాలు మొదలు పెట్టాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జనసేన పదో వార్షిక ఆవిర్భావ సభను కృష్నా జిల్లా మచిలీ పట్నంలో నిర్వహించారు. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. అనేక విషయాలపై క్లారిటీ ఇచ్చారు. చాలామంది నన్ను ప్యాకేజ్ స్టార్ అంటున్నారు. ఇప్పుడేమో కొత్త నినాదం ఎత్తుకున్నారు. నాకు తెలంగాణ సీఎం కేసీఆర్ వెయ్యి కోట్లు ఆఫర్ చేశారంటూ […]
Pawan Kalyan : పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మళ్లీ క్రియాశీలం అవుతున్నారు. ఈ క్రమంలోనే జనసేన పార్టీ పదో వార్షికోత్సవ సభను కృష్ణా జిల్లాలోని మచిలీ పట్నంలో నిర్వహించారు. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ అనేక విషయాలపై మాట్లాడారు. చాలా మంది నన్ను ప్యాకేజ్ స్టార్ అంటున్నారు. ఈ మధ్య అయితే మరో కొత్త రూమర్ సృష్టించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నాకు రూ.1000 కోట్లు ఆఫర్ చేశారంట. వినడానికి నవ్వేస్తోంది. నాకు వెయ్యి […]
Pawan Kalyan : ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జనసేన పార్టీ ఇప్పుడిప్పుడే దూకుడు పెంచుతోంది. జనసేన పార్టీ స్థాపించి పది సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో కృష్ణా జిల్లా మచిలీ పట్నంలో పదో వార్షిక ఆవిర్భావ సభను ఏర్పాటు చేశారు. ఇందులో పవన్ కల్యాణ్ అనేక విషయాలను వెల్లడించారు. ముందుగా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు చెక్కులు అందజేశారు. అనంతరం పవన్ మాట్లాడుతూ.. నేను ఓడిపోయినా సరే ప్రజల కోసమే రెండు చోట్ల నిలబడ్డాను. […]
Kavitha – YS Avinash Reddy : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు లేకుండానే రాజకీయం వేడెక్కింది. ఒక వైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత ఈడీ విచారణకు హాజరు అవ్వనుండటంతో పాటు ఆమెను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆమె అభిమానులు తీవ్ర స్థాయిలో ఆందోళన చేయడంతో పాటు ఆమెకు మద్దతుగా సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. కవితకు మద్దతుగా సోషల్ మీడియాలో ఆమె ఫొటోలు షేర్ […]
Comedian Ali : సినీ రంగంలో రాణిస్తే వారు అందరికీ ఒక స్టార్ గా కనిపిస్తారు. చూసే వారికి లైఫ్ అంటే ఇలాగే ఉండాలి అనిపిస్తుంది. కానీ వారు ఎంత కష్టపడితే ఆ స్థాయికి వచ్చారనే విషయం మాత్రం చాలామందికి తెలియకపోవచ్చు. తెర మీద అందంగా కనిపించిన వారంతా.. తెరవెనక ఎంత కష్టపడుతారనే విషయం చాలామందికి తెలియదు. ఇలాంటి వారిలో కమెడియన్ అలా కూడా ఒకరు. ఎవరి అండదండలు లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన కమెడియన్ అలీ.. చాలా […]
Buggana Rajendranath Reddy : ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో గత కొన్నాళ్లుగా రాద్ధాంతం జరుగుతూనే ఉంది. వైకాపా ప్రభుత్వం మరియు నాయకులు ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానులు అంటూ చెబుతూ వస్తున్నారు. కానీ అమరావతి ప్రాంత వాసులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, బిజెపి నాయకులు ఇతర పార్టీల నాయకులు ఆంధ్రప్రదేశ్ కి అమరావతి మాత్రమే రాజధాని అంటూ చెబుతున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా అధికారికంగా ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అమరావతి అని తేల్చి చెప్పడం […]
Vijayasai Reddy : నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న సందర్భంగా తారకరత్న గుండెపోటు రావడంతో ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. నందమూరి కుటుంబ సభ్యులతో పాటు తెలుగుదేశం పార్టీ ప్రముఖులు ఇప్పటికే తారకరత్నను పరామర్శించారు. నేడు వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న తారకరత్నను పరామర్శించారు. విజయ్ సాయి రెడ్డి మరదలు కూతురు అలేఖ్య రెడ్డిని తారకరత్న ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దాంతో […]
Kotam Reddy Sridhar Reddy: మొన్నటి వరకు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు అధికార పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఏపీలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గత కొన్ని రోజులుగా పార్టీ మారబోతున్నారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆయన్ని బుజ్జగించేందుకు పలువురు ముఖ్య నేతలు కూడా ప్రయత్నించారు అనే ప్రచారం జరిగింది. ఆ మధ్య జగన్ తో కూడా భేటీ అయినట్లుగా […]
Comedian Ali : కమెడియన్ గా, హీరోగా, నటుడిగా ఎన్నో సినిమాలు చేశాడు అలీ. నటుడిగా ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉంది. ఎవరితో ఎలా మెలగాలో అలీకి బాగా తెలుసు. అందుకే ఆయన ఇన్నేండ్లు వచ్చినా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. ఇప్పటికీ వరుసగా అవకాశాలు అందుకుంటున్నాడు. కానీ ఆయనకు మొదటి నుంచి కొండంత అండగా ఉన్న పవన్‌ను దూరం చేసుకున్నాడు. ఇదే ఆయనకు అతిపెద్ద మైనస్ అయిపోయింది. అప్పట్లో అలీ లేకుండా పవన్ ఒక్క సినిమా కూడా చేసేవాడు […]
Ambati Rambabu : ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం లేదంటూ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తేల్చి చెప్పారు. గత కొన్ని రోజులుగా ప్రతిపక్ష పార్టీలు ముందస్తు ఎన్నికల గురించి పుకార్లు పుట్టించే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలో నాయకులు తమ కార్యకర్తలను నిద్ర లేపే ప్రయత్నం చేయడం కోసమే ముందస్తు ఎన్నికల హడావుడి చేస్తున్నారని అంబటి పేర్కొన్నారు. ఎంత మంది కలిసి వచ్చినా కూడా వైకాపా కి […]