Telugu News » Tag » YSR Telangana
YS Sharmila : ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి వైఎస్సార్ తెలంగాణ అధినేత్రి వైఎస్ షర్మిల పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. 2023లోనే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి వుంది. ఈ నేపథ్యంలోనే, పాలేరులో వైఎస్ షర్మిల, తనదైన రాజకీయ వ్యూహాల్ని అమలు చేస్తున్నారు. పాలేరు నియోజకరవర్గంలో సొంత ఇంటి నిర్మాణాన్ని చేపడుతున్నారు వైఎస్ షర్మిల. తాజాగా ఫ్రీ స్కీమ్స్ అమలు కోసం వ్యక్తిగతంగా ఖర్చు చేయనున్నారు. మెజార్టీ ఓటర్లకు ఆరోగ్యశ్రీ కార్డు తరహాలోనే […]
YS Sharmila : వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర 147 రోజులు పూర్తయ్యింది. ఈ 147 రోజుల పాదయాత్రలో మొత్తంగా 1988.7 కిలోమీటర్ల దూరం ఆమె నడిచారు. తాజాగా నేడు 17 కిలోమీటర్ల దూరం నడిచారు వైఎస్ షర్మిల. పాదయాత్రలో అడుగడుగునా ప్రజలు వైఎస్ షర్మిలకు ఘనస్వాగతం పలికారు. తమ సమస్యల్ని వైసిపీ అధినేత్రితో చెప్పుకున్నారు. వనపర్తి నుంచే ఆ పథకాల్ని ప్రకటించిన వైఎస్సార్ వనపర్తి జిల్లా, వనపర్తి […]
YS Sharmila : వైఎస్ షర్మిల.. తెలుగునాట పరిచయం అక్కర్లేని పేరిది. మహిళా రాజకీయ నాయకుల్లో ఆమె చాలా చాలా ప్రత్యేకం. నిజానికి, ఆమె ఇంతవరకు ఏ చట్ట సభకూ ప్రాతినిథ్యం వహించలేదు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయగా రాజకీయాల్లోకి వచ్చారు వైఎస్ షర్మిల.. అదీ వైఎస్ మరణానంతరం.. అందునా, అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోసం. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో జైలుకు వెళితే, ఆయనకు అండగా నిలిచారు వైఎస్ […]