Telugu News » Tag » ysp
ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ పరిస్థితి మునిగిపోవటానికి సిద్ధంగా ఉన్న నావ లాంటిదని, దిగేవాళ్ళు ఇప్పుడే దిగేసి ప్రాణాలు కాపాడుకోండని కొందరు చెపుతున్న మాట. నిజానికి ఏపీలో టీడీపీ పరిస్థితి మరి అంత దారుణంగా లేకపోయినా కానీ, కొన్ని ఇబ్బందులు మాత్రం వున్నాయి. ఇదే పార్టీలో కొనసాగితే భవిష్యత్తు కష్టమని అనేక మంది నేతలు ఒక అభిప్రాయానికి వచ్చినట్లు వున్నారు. అందులో గల్లా ఫ్యామిలీ ఒకటి. మొన్ననే గల్లా అరుణ కుమారి పార్టీ పొలిట్ బ్యూరో పదవికి […]