Telugu News » Tag » YS Sharmila News
YS Sharmila : అందరూ ఊహించిందే జరిగింది. వైఎస్ షర్మిల పోటీ నుంచి తప్పుకుంది. తెలంగాణ ఎన్నికల్లో ఆమె సొంత పార్టీ వైఎస్సార్టీపీని పోటీలో ఉంచట్లేదని క్లియర్ కట్ గా చెప్పేసింది. ఇది కేవలం తెలంగాణ ప్రజల కోసమే తీసుకున్న నిర్నయం అని వివరించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించింది. బీఆర్ ఎస్ ను ఓడించడమే తన లక్ష్యం అని.. ప్రభుత్వం మారే అవకాశం ఉంది కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె […]
YS Sharmila : తెలంగాణ ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు షర్మిల రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే ఆమె తన సొంత పార్టీ వైఎస్సార్ తెలంగాణ పార్టీకి ఎన్నికల గుర్తు కోసం ఆమె అప్లై చేసుకున్నారు. తాజాగా ఆమె పార్టీకి బైనాక్యులర్ గుర్తును కేటాయించింది కేంద్ర ఎన్నికల సంఘం. అయితే దాని మీద ఆమె అసంతృప్తిగా ఉన్నారు. తనకు బైనాక్యులర్ గుర్తు వద్దని షర్మిల తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆమె నేడు కేంద్ర ఎన్నికల […]
YS Sharmila Ready Merge Party With Congress : వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఇంకా వేచి చూస్తున్నారు. ఎలాగైనా తెలంగాణ రాజకీయాల్లో సత్తా చాటాలని పార్టీ పెట్టిన ఆమె ఇప్పుడు కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేసేందుకు రెడీ అయ్యారు. కానీ ఇంకా తనకు స్పస్టమైనా హామీలు రాకపోవడంతో కాంగ్రెస్ పెద్దల నుంచి పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి షర్మిలా ఇలా తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని అనుకోలేదు. ఎలాగైనా […]
YS Sharmila Going Merge In Congress : వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురుగా తెలంగాణ రాజకీయాల్లోకి అడుగు పెట్టారు షర్మిల. వాస్తవానికి మొదటి నుంచి ఆమె తెలంగాణ రాజకీయాల్లో లేరు. కానీ జగన్ సీఎం అయ్యాక ఆమె తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. వస్తూనే కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నారు. వైఎస్సార్ టీపీ పార్టీని కూడా పెట్టేశారు. నిరుద్యోగులు, ఉద్యమ కారుల వైపు నిలబడేందుకు ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా యూత్ ను తనవైపుకు తిప్పుకోవాలని భావిస్తున్నారు. […]
Revanth Reddy Opposes YS Sharmila Joining Congress : వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినప్పటి నుంచి ఎంత జోరుగా పని చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. పాదయాత్ర పేరుతో రాష్ట్రమంతా చుట్టేశారు. పైగా ఉద్యమకారుల ఇంటి వద్ద, నిరుద్యోగుల ఇంటి వద్ద టెంట్లు వేసుకుని ధర్నాలకు దిగారు. నిత్యం ప్రజల్లోనే ఉంటూ ఎలాగైనా తెలంగాణ ప్రజలకు చేరువ కావాలని పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకుంటున్నారు. తన వైఎస్సార్ తెలంగాణ పార్టీ తరఫున వచ్చే ఎన్నికల్లో పోటీ […]
Congress Party Turns Towards YS Sharmila : పట్టు పడితే విమర్శల సునామీ వచ్చినా సరే బెదరదు షర్మిల. ఆమె తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు ఎన్నో అవహేళనలు, ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. ఆమెది తెలంగాణ కాదని, ఆంధ్రా లీడర్ అని, జగన్ వదిలిన బాణం అని.. బీజేపీ అస్త్రం అని.. ఇలా రకరకాలుగా ఆమెను ట్రోల్స్ చేశారు, విమర్శించారు. కానీ ఆమె మాత్రం అవేమీ పట్టించుకోలేదు. తన తండ్రి బాటలోనే తెలంగాణ అభివృద్ధి కోసం, ప్రజల […]