Telugu News » Tag » ys jagan mohan reddy
YS Jagan Decision For Women’s Reservation Bill : మామూలుగానే జగన్ ప్రజల సంక్షేమం కోసం ఎలాంటి సంచలనాలకు అయినా తెరలేపుతుంటారు. ఇప్పుడు మరో సంచలనానికి రెడీ కాబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. అదేంటంటే ఇప్పుడు దేశ వ్యాప్తంగా మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కేంద్రం సమాయత్తం అవుతోంది. లోక్ సభలో ఆమోదం కూడా పొందింది. అయితే ఈ బిల్లును 2024 నుంచి ఆమోదింపజేయాలని చాలా పార్టీలు పట్టుబడుతున్నాయి. కానీ కొన్ని పార్టీలు మాత్రం 2024 ఎన్నికల […]
YS Jagan Fired On Pawan Kalyan : రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై జగన్ మొదటిసారి రియాక్ట్ అయ్యారు. ఆయన లండన్ కు వెళ్లిన తర్వాత చంద్రబాబు అరెస్ట్, పవన్ కల్యాణ్ హడావిడిగా జైలుకు వెళ్లి టీడీపీ, జనసేన పొత్తులు పెట్టుకోవడంపై నేడు జగన్ ఫైర్ అయ్యారు. నిడదవోలులో నిర్వహించిన కాపు పేదమహిళలకు ఆర్థిక సాయం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సూటిగా పవన్, చంద్రబాబు మీద నిప్పులు చెరిగారు జగన్. స్కిల్ […]
YSR Kapu Nestham Scheme : అది చేస్తా.. గెలిస్తే ఇది చేసి చూపిస్తాం అని చాలామంది డైలాగులు కొడుతారు. కానీ వీరందరితో పోలిస్తే జగన్ చాలా డిఫరెంట్. చెప్పింది చేయడం కాదు.. చెప్పనిది కూడా చేసి చూపిస్తాం అనే టైప్. గత ప్రభుత్వంతో పోలిస్తే జగన్ ప్రభుత్వంలో ఎన్ని సంక్షేమ పథకాలు వస్తున్నాయో అందరికీ తెలిసిందే. ఇప్పటికే చాలా సామాజిక వర్గాలకు ఆయన సాయం అందించారు. ఇప్పుడు కాపు మహిళల కోసం ఆయన అడగకపోయినా సరే […]
5 Medical Colleges Inaugurate In AP : రాబోయే తరాలను దృష్టిలో పెట్టుకుని ముందు చూపుతో పాలన సాగిస్తేనే అవసరాలకు తగ్గట్టు అన్నీ సమకూరుతాయి. అందులోనూ విద్య, వైద్యం చాలా కీలకం. అందుకే జగన్ సీఎం అయినప్పటి నుంచి విద్య, వైద్యం విషయంలో అనేక సంస్కరణలు తీసుకువస్తున్నారు. అందులో భాగంగా ఆయన మెడికల్ కాలేజీల మీద పెట్టిన శ్రద్ద మామూల్ది కాదు. అసలు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలంటే మాటలు కాదు. మెడికల్ కౌన్సిల్ పర్మిషన్ […]
Rashtraniki Raksha Jagananna : తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు రాఖీ పండుగ వాతావరణం కనిపిస్తోంది. అయితే ఏపీలో కూడా ఈ వేడుకలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆయా విద్యా సంస్థల్లో ఇప్పటికే ఈ వేడుకలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా చాలా స్కూళ్లలో విద్యార్థులు తమకు ఇంత మంచి విద్యా జీవితాన్ని ఇస్తున్న జగన్ మీద ప్రేమను కురిపించారు. సోదర ప్రేమను తెలియజేస్తూ మానవ సమూహారంగా ఏర్పడిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. చాలా స్కూళ్లలో రాఖీ ఆకారంలో […]
Yellow Media Spreads False On YS Jagan Mohan Reddy : జగన్ ఎంత మంచి పని చేసినా అందులో తప్పులు వెతకాలని చూస్తోంది టీడీపీ, జనసేన బ్యాచ్. కోడి గుడ్డు మీద ఈకలు పీకినట్టు ఉంది వారి వ్యవహారం. ఏపీ ఇప్పటికే తీవ్రమైన అప్పుల్లో కూరుకుని పోయింది. కాబట్టి మూడు రాజధానుల ఎజెండాను జగన్ తీసుకొచ్చారు. అన్ని ప్రాంతాలను డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అన్ని రకాలుగా డెవలప్ […]
Times Now Survey Conducted In AP : అప్పుడే ఏపీలో ఎన్నికల ఫీవర్ మొదలైంది. ఇంకా ఎనిమిది నెలలు ఉన్నా సరే ఎవరికి వారే సర్వేలు నిర్వహించుకుంటున్నారు. ఇప్పటికే వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు సొంతంగా సర్వేలు నిర్వహించుకున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు కొన్ని మీడియా సంస్థలు, ఇతర సర్వే సంస్థలు కూడా రంగంలోకి దిగిపోయాయి. అయితే ఏ సంస్థ సర్వే నిర్వహించినా సరే జగన్ కు తిరుగులేదని ఎలుగెత్తి చెబుతున్నాయి. ఏపీ గడ్డ జగన్ […]
YS Jagan Mohan Reddy On Polavaram Project : ఏపీ ముఖ్యమంత్రి పోలవరం ముంపు ప్రాంతం అయిన గొమ్ముగూడెంలో ముంపు బాధితులతో సమావేశం అయ్యారు. గత ప్రభుత్వాల కంటే భిన్నంగా తాము పోలవరం విషయంలో ముందుకు సాగుతున్నాం. ముంపు ప్రాంతాల సహాయక చర్యలపై కలెక్టర్ లకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ వారికి న్యాయం జరిగేలా చూస్తున్నాం అంటూ సీఎం జగన్ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు నిర్వాకం వల్లే పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యం అయిందని సీఎం […]
Pre Poll Survey Results For AP : ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు కనీసం ఏడాది కూడా సమయం లేదు. ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ పోల్ సర్వే సంస్థ అయిన పోల్ స్ట్రాటజీ గ్రూప్ వారు ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి గురించి సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సర్వేలో వైకాపాకు పూర్తి పాజిటివ్ ఫలితాలు వచ్చాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైకాపా […]
YS Jagan Mohan Reddy Hike Volunteers Salaries : ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ ఎంత కీలకంగా పని చేస్తుందో అందరికీ తెలిసిందే. ప్రభుత్వం తరఫు నుంచి ప్రజలకు ఏ పథకం రావాలన్నా సరే వీరివల్లే సాధ్యం అవుతోంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పని చేస్తున్నారు. ఇంటింటికి ప్రభుత్వ సేవలను అందించడమే వీరి బాధ్యత. దేశంలోనే ఎక్కడా లేని విధంగా వాలంటీర్ల వ్యవస్థను జగన్ సృష్టించారు. పథకాలను అందించడం, రేషన్ సరుకులు, […]
Disagreements Continue In Manchu Family : మంచు వారి ఫ్యామిలీలో విభేదాలు తలెత్తిన విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మంచు బ్రదర్స్ విష్ణు, మనోజ్ ల మధ్య గొడవ జరగడం.. ఒకరిపై ఒకరు మాటల యుద్దం చేసుకోవడం, ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం అందరికి తెల్సిందే. అయితే ఆ విభేదాలు కొన్ని రోజులే అని ఫ్యామిలీలో అన్ని సర్ధుకుంటాయి అంటూ మోహన్ బాబు అన్నాడు. మోహన్ బాబు అన్నట్లుగా జరగలేదు. ఇంకా విభేదాలు కొనసాగుతున్నట్లుగా […]
YSRCP Leaders Countered Pawan Kalyan Comments పవన్ కళ్యాణ్ పేదలకు మంచి జరిగితే ఓర్చుకోలేడని మరో సారి నిరూపితం అయింది అంటూ వైకాపా నాయకులు, కార్యకర్తలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో కురిసిన వర్షాలు.. దాంతో వచ్చిన వరదలపై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో వరదలు వచ్చాయి. అత్యంత ప్రసిద్ధి గాంచిన నగరాల్లో కూడా వరదల వల్ల […]
India TV CNX Opinion Poll 2024 : ఏపీలో రాబోయే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే అన్ని పార్టలు సంసిద్ధం అవుతున్నాయి. ఇటు వైపు పవన్ కల్యాణ్ వారాహి యాత్ర అంటూ హంగామా చేస్తున్నాడు. అటు లోకేష్ ఫలితంలేని పాదయాత్ర చేస్తున్నాడు. కానీ సీఎం జగన్ మాత్రం తన టార్గెట్ ను ముందే ఫిక్స్ చేసి దాన్ని సాధించేందుకు ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్నాడు. అయితే రాబోయే ఎంపీ ఎన్నికల్లో ఎవరికి ఎన్ని సీట్లు […]
People Of AP Say YS Jagan Mohan Reddy CM In Poll Strategy Group Survey : ఏపీలో అప్పుడే ఎలక్షన్ ఫీవర్ కనిపిస్తోంది. మళ్లీ ఎవరు సీఎం.. ఏ పార్టీ గెలుస్తుందంటూ సర్వేల మీద సర్వేలు చేస్తున్నాయి కొన్ని ప్రముఖ సంస్థలు. అయితే ఏ సర్వే నిర్వహించినా సరే జగన్ పేరు మార్మోగుతోంది. సంస్థ ఏదైనా సరే జగనే సీఎం అంటున్నారు ఏపీ జనాలు. నదులన్నీ వచ్చి సముద్రంలో కలిసినట్టు.. జనమంతా కలిసి […]
YS Jagan Mohan Reddy Favorite Movie : ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ ఇప్పుడు దూసుకుపోతున్నారు. వచ్చే ఎన్నికల కోసం అప్పుడే వారాహి విజయ యాత్రను కూడా స్టార్ట్ చేసేశారు. అధికార పక్షం మీద విమర్శలు నిప్పులు కురిపిస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పవన్ వర్సెస్ జగన్ అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఇక జగన్ కూడా పవన్ మీద సెటైర్లు వేస్తూనే ఉన్నారు. పవన్ కల్యాణ్ ఫస్ట్ స్టేజ్ యాత్రను పూర్తి చేశారు. ఇప్పటికే ఉత్తరాంధ్రను […]