Telugu News » Tag » ys jagan in gurudvara
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డీ సిక్కు మతగురువు అయిన గురునానక్ 551వ జయంతి సందర్భంగా విజయవాడలోని గురుద్వారాకు విచ్చేశారు. తొలుత శ్రీ గురుసింగ్ సహధర్మ ప్రచార్ కమిటీ ప్రతి నిధులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. అలాగే మన కృష్ణ జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ గారు పూల మొక్కను సీఎం జగన్ కు అందజేసి స్వాగతం పలికారు. తదనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురుద్వారాను […]