Telugu News » Tag » YS Jagan
YS Jagan : 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు సీఎం జగన్ ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ఇంకా ఆరునెలల టైం ఉంది. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత సీఎం జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, గృహసారథుల కో ఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులతో కీలక సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. అందుకు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం వేదిక కానుంది. ఇప్పటికే సీఎం జగన్ టార్గెట్ ఫిక్స్ చేశారు. 175/175 […]
Asaduddin Owaisi : ఏపీ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై AIMIM పార్టీ అధినేత అసుదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైసీపీ శ్రేణులు అసద్ కామెంట్ చేసిన విజువల్స్‌ను తెగ షేర్ చేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు అరెస్టై దాదాపు 20 రోజులు కావొస్తుంది. ఇన్నిరోజులు సైలెంట్‌గా ఉన్న అసదుద్దీన్ ఇప్పుడు కామెంట్స్ చేయడానికి గల కారణాలు ఏమిటని తెలుగు తమ్ముళ్లు అనుమానం […]
Mp Ravindra Kumar insulted in Parliament : ఉన్నది లేనట్టు చెప్పడంలో టీడీపీ తర్వాతే ఎవరైనా. ఆ పార్టీ నేతలు చేసే పనులు అప్పుడప్పుడు అడ్డంగా దొరికిపోయేలా ఉంటాయి. చివరకు పరువు పోగొట్టుకుని తిట్ల పాలు కావాల్సిందే. ఉంటే మనమే ఉండాలి. అంతే తప్ప వైసీపీ హయాంలో అభివృద్ధి జరగొద్దు. మనం లేనప్పుడు రాష్ట్రం మొత్తం మట్టిగొట్టుకుని పోవాలి. మళ్లీ మనం వచ్చిన తర్వాత ఏదో చేసినట్టు బిల్డప్ ఇవ్వాలి. మొదటి నుంచి టీడీపీ వాళ్ల […]
Pawan Kalyan : గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్లా ఓడి పోయిన పవన్ కళ్యాణ్ ను తమ పత్రికల్లో పతాక శీర్షికలకు తీసుకువెళ్లారంటే అందుకు ఏకైక కారణం సొంతంగా ఈనాడు యాజమాన్యం పాపాల పుట్ట బద్దలు అవుతుండటం వల్లే కదా. పవన్ కల్యాణ్‌ను హత్య చేయటానికి లేదా అంతమొందించటానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఇదే ప్యాకేజీ స్టార్ అప్పట్లో ఆరోపిస్తే ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం మీద అవే ఆరోపణలు చేశాడు. […]
Adnan sami: ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రియాక్షన్‌పై సింగర్ అద్నాన్ సమీ మరోసారి నోరుజారాడు. తెలుగు ఖ్యాతి రెపరెపలాడుతుందన్న జగన్ వ్యాఖ్యను సమీ తప్పుబట్టాడు. సింగర్ అద్నాన్ సమీకు ఈ మధ్యకాలంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తప్ప మరెవరూ కన్పించడం లేనట్టుంది. ఆర్ఆర్ఆర్ నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంపై తెలుగువాడిగా ప్రతి ఒక్కరూ గర్వించాల్సిందే. ఆ తెలుగు గౌరవం చాటుకోవల్సిందే. దాదాపు తెలుగు […]
Kavitha – YS Avinash Reddy : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు లేకుండానే రాజకీయం వేడెక్కింది. ఒక వైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత ఈడీ విచారణకు హాజరు అవ్వనుండటంతో పాటు ఆమెను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆమె అభిమానులు తీవ్ర స్థాయిలో ఆందోళన చేయడంతో పాటు ఆమెకు మద్దతుగా సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. కవితకు మద్దతుగా సోషల్ మీడియాలో ఆమె ఫొటోలు షేర్ […]
YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ సాయంత్రం ఢిల్లీ వెళ్లేందుకు గన్నవరం ఎయిర్ పోర్ట్ కు సాయంత్రం చేరుకున్నారు. ఆయన ఎక్కిన ప్రత్యేక విమానం టేకాఫ్ అయినా కొద్దిసేపటికే తిరిగి అదే గన్నవరం ఎయిర్ పోర్ట్ లో అత్యవసర లాండింగ్ అయింది. ఈ ప్రత్యేక విమానం గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి సాయంత్రం 5 గంటల 3 నిమిషాలకు టేకాఫ్ అవ్వగా కొన్ని నిమిషాలకే తిరిగి వచ్చింది. సాయంత్రం 5 […]
YS Viveka : మాజీ మంత్రి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి అయిన వైఎస్ వివేకా హత్య కేసు విచారణ నిమిత్తం సిబిఐ అధికారులు నేడు కడప జిల్లా పులివెందులలో దర్యాప్తు నిర్వహించారు. అక్కడి వైకాపా కార్యాలయానికి వెళ్లి సిబిఐ అధికారులు వైఎస్ భాస్కర్ రెడ్డి గురించి ఆరా తీశారట. ఆయన కార్యాలయానికి రాలేదని సిబ్బంది చెప్పడంతో సిబిఐ అధికారులు అక్కడి నుండి వెనుతిరిగారు అంటూ సమాచారం అందుతుంది. భాస్కర్ రెడ్డి వైకాపా ఎంపీ […]
Gudivada Amarnath : రణస్థలం బహిరంగ సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్న సందర్భంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాడు. రణస్థలం సమావేశంలో ముఖ్యమంత్రిగా రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిపై పవన్ కళ్యాణ్ నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం దారుణం. చేతికి అందే దూరంలో ఉంటే సీఎం నే కొడతాను అంటూ ప్రగల్బాలు పలికారని, చెప్పుతో కొట్టాలని […]
Kodi Pandalu : సంక్రాంతి అనగానే సినిమా ప్రేక్షకులకు భారీ సినిమా రిలీజ్ లు గుర్తుకు వస్తాయి.. ఏపీ జనాలకు మాత్రం కోడి పందాలు గుర్తుకు వస్తాయి. విదేశాల నుండి కూడా సంక్రాంతికి వచ్చి కోడి పందాలు ఆడేవారు వేల సంక్యల్లో ఉంటారు అనడంలో సందేహం లేదు. తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా దేశం నలుమూలల నుండి కూడా సంక్రాంతి సందర్భంగా ఏపీలో సందడి చేస్తారు. గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రం వ్యాప్తంగా ముఖ్యంగా ఆంధ్రా ప్రాంతంలో […]
YS Jagan : భారత రాష్ట్ర సమితి పార్టీ ని దేశ వ్యాప్తంగా విస్తరించినందుకు కేసీఆర్ మెల్లగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో కొంత మంది నాయకులను బీఆర్ఎస్ లో జాయిన్ చేస్తూ ఏర్పాటు చేసిన మీడియా సమావేశం చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ లో కేసీఆర్ కి ఒక వర్గం జనాల్లో మంచి అభిప్రాయం ఉంది, కనుక వచ్చే ఎన్నికల్లో మినిమం ప్రభావం బీఆర్ఎస్ చూపించే అవకాశాలు ఉన్నాయంటూ రాజకీయ విశ్లేషకులు […]
KA Paul : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, ప్రజా శాంతి పార్టీ అధినేత, క్రైస్తవ మత ప్రచారకుడు కిలారి ఆనంద్ పాల్ అలియాస్ కేఏ పాల్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఐ విష్ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎ వెరీ హ్యపీ బర్త్ డే’ అంటూ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు కేఏ పాల్, ఏపీ ముఖ్యమంత్రికి. వైఎస్ జగన్‌కి దేవుడి దీవెనలు.. […]
Chandrababu : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సోషల్ మీడియా వేదికగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయాల్లో విమర్శలు సహజాతి సహజం. విమర్శల దారి విమర్శలదే. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా వైఎస్ జగన్ విషెస్ అందిస్తారు.. వైఎస్ జగన్ పుట్టినరోజు నాడు చంద్రబాబు విషెస్ అందించడమూ మామూలే. కాకపోతే, ఆ విషెస్ చాలా పొడి పొడిగా వుంటాయ్.. అంతే తేడా. జస్ట్.. […]
YS Jagan : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఊరూ వాడా అంగరంగ వైభవంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు జరుగుతున్నాయి. ఆయా సంక్షేమ పథకాల లబ్దిదారులు స్వచ్ఛందంగా ఈ పుట్టినరోజుల్లో పాల్గొనడమే కాదు, జగన్ పుట్టినరోజు వేడుకల్ని కొందరు లబ్దిదారులు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు కూడా. కొన్ని చోట్ల ఇంటి వద్దకే రేషన్ కోసం ఏర్పాటు చేసిన వాహనాలతో ర్యాలీల్లాంటివి కూడా జరుగుతున్నాయి. రక్తదానాలు, ఆసుపత్రుల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు రోగులకు పండ్లు పంచడం.. వంటి […]
Vishal : ‘ఐ లవ్ వైఎఎస్ జగన్’ అంటున్నాడు సినీ నటుడు విశాల్. తెలుగువాడే అయినా, తమిళ సినీ పరిశ్రమలో నటుడిగా, నిర్మాతగా ఎదిగాడు విశాల్. అక్కడ రాజకీయాల్లోనూ విశాల్ పేరు తరచూ మార్మోగిపోతుంటుంది. గతంలో ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నాడక్కడ.. కానీ కుదరలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో వైసీపీ నుంచి విశాల్ పోటీ చేస్తాడంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే కుప్పం అభ్యర్థిని జగన్ ఎప్పుడో ఖరారు చేసేశారు.. కుప్పం […]