Telugu News » Tag » Young Generation population
China : ప్రపంచంలోనే నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా అవతరించిన చైనాలో ఇప్పుడు దారుణమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. 1990 నుంచి సాధించిన ఆర్థిక వృద్ధి ఇప్పుడు పూర్తిగా పడిపోయేలా ఉంది. ఎందుకంటే ఆ దేశంలో సరిపడా జనాభా లేకపోవడమే. యంగ్ జనరేషన్ జనాభా తగ్గిపోవడంతో అక్కడ పని చేయడానికి సరిపడా యువత లేకుండా పోతోంది. దాంతో చాలా నగరాలు, ప్రాంతాల్లో ముసలి జనాభా పెరిగి పోతోంది. ఈ క్రమంలోనే సిచువాన్ ప్రావిన్స్ వారు ఓ ప్రకటన చేశారు. […]