MegaStar Chiranjeevi : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాలకు తగినవాడనీ, మంచి చేయాలనే ఆలోచనతోనే రాజకీయాల్లోకి వచ్చాడనీ, ఖచ్చితంగా రాజకీయాల్లో ఉన్నత స్థానంలో నిలబడతాడనే నమ్మకం తనకుందంటూ తన తమ్ముడి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు మెగాస్టార్ చిరంజీవి. తాజాగా వైఎన్ఎం కాలేజీలో పూర్వ విద్యార్థుల సమావేశానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై, పవన్ కళ్యాణ్‌కి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రాజకీయాల్లో మొరటుగా వుండాల్సిందే.. ‘ఇప్పుడున్న రాజకీయాలు వేరు. రాజకీయాల్లో చాలా మొరటుగా, […]