Telugu News » Tag » YCPMLA
ఏపీలో రాజకీయమంతా వైసీపీ, జనసేనల మీదుగా నడుస్తుంది. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుడివాడ, మచిలీపట్నం ప్రాంతాల్లో పర్యటనలో భాగంగా వైసీపీ ప్రభుత్వం పై, మంత్రులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. అయితే మంత్రులు నానిలను శత కోటిలింగాల్లో ఒక బోడిలింగం అంటూ టార్గెట్ చేస్తూ పంచులు వేశాడు. అలాగే అసెంబ్లీని ముట్టడిస్తామని పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక పవన్ చేసిన విమర్శలకు వైసీపీ కూడా తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది. ముఖ్యంగా కోడాలి […]
ఏపీలోని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి కి తృటిలో పెను ప్రమాదం తప్పింది. గుడ్లూరు మండలం తెట్టు జంక్షన్ దగ్గర ఆయన కారుకు మరో వాహనం ఢీ కొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాద సమయంలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కారులో లేరు, దీనితో ఆయనకు పెద్ద ప్రమాదమే తప్పింది అని చెప్పాలి. కానీ ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. కారులో ఉన్న డ్రైవర్ కు ఎలాంటి గాయాలు కాలేదు. దీనితో […]