ఏపీలో జగన్ సర్కార్ పై అనేక ఆరోపణలు చేస్తుంది ప్రతిపక్ష టీడీపీ పార్టీ. అయితే వైసీపీ నాయకులు అనేక అక్రమాలు, అవినీతిలకు పాల్పడుతున్నారని విమర్శలు చేస్తున్నారు. అయితే జగన్ సొంత జిల్లా కడపలో పరిస్థితులు చూస్తుంటే ప్రతిపక్ష పార్టీ చేస్తున్న ఆరోపణలు నిజమేనని అనిపిస్తుంది. అయితే కడప జిల్లాలో వైసీపీ నాయకులు భూ కబ్జాలు దారుణంగా చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ జిల్లాలోని అన్ని నియోజకవర్గ ఎమ్మెల్యేలు, తమ అనుచరులు రెచ్చిపోతున్నారట. ఇష్టం వచ్చినట్లు భూ […]
వైసిపి నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఈ మధ్య పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడం లేదు. అయితే నిరంతరం ఎక్కువగా టీవీ షోల్లో పాల్గొనే రోజా, ఈ మధ్య ఆ షోలలో కూడా కనిపించడం లేదు. అటు తెర మీద, ఇటు రాజకీయంగా కూడా కాస్త మొహం చేటేసింది రోజారమని. అయితే ఆమె పార్టీ కార్యక్రమాల్లో సరిగ్గా పాల్గొనకపోవడానికి గల కారణం తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవటమే అని అంటున్నారు రోజా సన్నిహితులు. అయితే వైసీపీ ప్రతిపక్షంలో […]
అమరావతి: 2019 ఎన్నికల్లో జగన్ సాధించిన విజయం చరిత్రలో ఎప్పటికి నిలిచిపోతుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా పట్టించుకోకుండా పట్టుదలతో ప్రయత్నించి, చివరికి గెలిచి సీఎం పదవిని దక్కించుకున్నారు. అయితే ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాలోని రాజంపాలెంలో వైసీపీ నాయకులు సీఎం జగన్ మోహన్ రెడ్డికి గుడి కట్టనున్నారు. ఈ గుడికి సంబంధించిన భూమి పూజను గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావ్ నిర్వహించారు. మన దేశంలో ఇప్పటివరకు హీరోయిన్స్ ఖుష్భూ, ఇలియానా, నయనతార లాంటి వారికి కూడా […]