Telugu News » Tag » ycp
YCP : ‘వీర సింహా రెడ్డి’ సినిమాలోని ‘సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో.. కానీ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు మార్చలేరు’ అనే డైలాగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలకు కారణమవుతోంది. వైసీపీ వర్సెస్ టీడీపీ.. పెద్ద రచ్చే జరుగుతోందిప్పుడు. వైఎస్ జగన్ మీదనే బాలకృష్ణ ఈ పొలిటికల్ డైలాగ్ పేల్చారనీ, ఎన్టీయార్ హెల్త్ యూనివర్సిటీ విషయమై వైసీపీ సర్కారు తీసుకున్న పేరు మార్పు నిర్ణయాన్ని ఈ పొలిటికల్ డైలాగ్‌తో బాలయ్య తప్పు […]
Nara Chandrababu Naidu : ఇటీవల వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన సమైక్యాంధ్ర వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఇప్పుడు వైకాపా ది సమైక్యాంధ్ర నినాదం అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు చేశారు. కుదిరితే ఇప్పుడు కూడా తెలుగు రాష్ట్రాలను ఏకం చేయాలి అనేది మా కోరిక అన్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా […]
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర పర్యటనల నిమిత్తం ‘వారాహి’ అనే వాహనాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న విషయం విదితమే. ఈ వాహనం రంగు విషయమై వైసీపీ నేతలు ‘తొందర’ ఆపుకోలేకపోతున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని తదితరులు నానా రకాల వెటకారాలూ చేస్తున్నారు. ఈ విషయమై జనసేన అధినేత సోషల్ మీడియా వేదికగా ట్వీటాస్త్రాలు సంధించారు. ఓ షర్ట్ ఫొటోని షేర్ చేస్తూ, ఈ షర్టుని అయినా వైసీపీ వేసుకోనిస్తుందా.? అని […]
Pawan Kalyan : ‘మీరు గెలిచింది 151 సీట్లు.. నేనేమో రెండు చోట్లా ఓడిపోయాను. నా మీద పడి ఏడుస్తారెందుకు.?’ అంటూ వైసీపీ నేతల్ని ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నాకు తెలిసింది సాయం చేయడం మాత్రమే. సినిమాల్లో సంపాదిస్తున్నాను.. దాన్ని ప్రజల కోసం ఖర్చు చేస్తున్నాను. మీరేం చేస్తున్నారు.? ప్రభుత్వ ఖజానా నుంచి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మీ పేర్లు పెట్టుకుంటున్నారు. పైగా, అయినవారికి పదవులు కట్టబెట్టుకుంటున్నారు.. కొత్త […]
YS Jagan Mohan Reddy And Pawan Kalyan : ఎన్నడూ జరగని కలయిక అది. అదీ అత్యంత రహస్యంగా.. తాడేపల్లిలోని ఏపీ సీఎం జగన్ నివాసానికి వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సీక్రెట్ గా వచ్చి కలిశారు. ఎందుకు కలిశాడు.. ఏంటి అన్నది ఎవ్వరికీ తెలియదు. అసలే వర్మ.. నిప్పు లేకున్నా పొగ రాజేసి అందరికీ కళ్ల మంట తెప్పించగలడు. ఆయన నోట్లో నోరు పెడితే మనకే కంపుకొడుతుంది. ప్రత్యర్థులను సోషల్ మీడియా ద్వారా చావు […]
Andhra Pradesh : ఆలూ లేదు, చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగమన్నాడట వెనకటికి ఒకడు. మూడు రాజధానుల వ్యవహారంపై ఎటూ తేలడంలేదు గానీ, కొత్తగా పలు డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి రాజధానుల విషయమై. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుతానికైతే ఒకే ఒక్క రాజధాని వుంది. అదే అమరావతి. కానీ, దాన్ని అధికార వైసీపీ గుర్తించడంలేదు. మంత్రులెవరూ అమరావతిని రాజధానిగా అంగీకరించడంలేదు.. ముఖ్యమంత్రిదీ అదే పరిస్థితి. మూడు రాజధానులైతేనే అమరావతిని శాసన రాజధానిగా గుర్తిస్తాం.. లేదంటే, అమరావతి స్మశానం […]
YCP : వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తృటిలో తప్పించుకున్నారట.. అదీ ఏపీ సీఐడీ అరెస్టు నుంచి. ఆయన్ను అరెస్టు చేసేందుకు ఏపీ సీఐడీ వ్యూహం పన్నిందనీ, శనివారం ఆయన్ని అరెస్టు చేసే దిశగా పక్కా ప్లాన్‌తో వ్యవహరించిన ఏపీ సీఐడీకి రఘురామ ఝలక్ ఇచ్చారనీ ప్రచారం జరుగుతోంది. అరెస్టు భయంతో చాలాకాలంగా రఘురామకృష్ణరాజు ఢిల్లీకే పరిమితమైపోయారు. అప్పుడప్పుడూ హైద్రాబాద్ రావడం మినహా, ఆయన చాలాకాలం నుండి సొంత నియోజకవర్గం నర్సాపురం అయితే వెళ్ళలేదు. ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు […]
YCP : ‘మీరు మీ ప్రభుత్వ విధానాలు ఇలాగే వుంటే మాత్రం గెలిచే అవకాశం కాదు కదా.. కనీసం గౌరవంగా ఓడిపోయే అవకాశం కూడా కోల్పోతారు.. ఇది నా నిజాయితీతో కూడిన సలహా..’ అంటూ జనసేన నేత నాగబాబు, సోషల్ మీడియా వేదికగా వైసీపీకి ఓ ఉచిత సలహా ఇచ్చేశారు. వైసీపీ మంత్రుల మీద దాడి జరిగే అవకాశం వుందంటూ ఇంటెలిజెన్స్ విభాగం ఓ నివేదికను ప్రభుత్వానికి ఇవ్వడం, ఈ నేపథ్యంలో కొందరు మంత్రులకు అదనపు భద్రతను […]
Pawan Kalyan And Renu Desai : పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ విడి పోయిన విషయం తెలిసిందే. ఇద్దరు అధికారికంగా విడాకులు తీసుకున్నారు. విడాకుల సమయం లో పవన్ కళ్యాణ్ నుండి రేణు దేశాయ్ కి కోట్ల రూపాయల భరణం అందింది మరియు పెద్ద మొత్తంలో ఆస్తులు కూడా ఆమె పొందింది అంటూ మీడియాలో మరియు మెగా ఫాన్స్ లో విపరీతమైన చర్చ జరిగింది. ఇన్నాళ్లు ఆ విషయమై పవన్ కళ్యాణ్ నుండి ఎలాంటి స్పందన […]
Minister Ambati Rambabu : సరిపోయింది సంబరం.! పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్ళి చేసుకోవాలట. అలాగని వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబు సోషల్ మీడియా వేదికగా సంచలన ట్వీట్ చేశారు. ‘పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుంది.?’ అంటూ జనసేన పార్టీ వేసిన ప్రశ్నకు మంత్రి అంబటి రాంబాబు సమాధానం ‘పవన్ నాలుగో పెళ్ళి జరిగే లోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత నాది..’ అని. పోలా, అదిరిపోలా.? […]
Janasena : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకంపనలు ఏపీ రాజకీయాల్లో ఇంకా కొనసాగుతూనే వున్నాయి. విశాఖలో హంగామా, ఆ తర్వాత మంగళగిరిలో హంగామా.. వెరసి, జనసేన పార్టీకి జస్ట్ రెండు మూడు రోజుల్లోనే విపరీతమైన పొలిటికల్ మైలేజీ ఏపీలో వచ్చిందన్నది నిర్వివాదాంశం. వైసీపీ నేతలంతా ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని విమర్శించేందుకు ఒకరికి మించి ఇంకొకరు పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తూ, అధినేత వైఎస్ జగన్ దృష్టిలో పడేందుకు […]
Botsa Satyanarayana : జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైసీపీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘చెప్పులు పవన్ కళ్యాణ్‌కే కాదు.. అందరికీ వుంటాయ్. మా రక్తం మరిగిపోతోంది.. కానీ, సంయమనం పాటిస్తున్నాం. విమర్శలు వచ్చినప్పుడు విమర్శలుగానే సమాధానం చెప్పాలి.. నోరు పారేసుకోకూడదు..’ అంటూ సుద్దులు చెప్పారు బొత్స సత్యనారాయణ, జనసేనానిని ఉద్దేశించి. ‘టీడీపీ – జనసేన మధ్య అక్రమ సంబంధం వుందని ముందు నుంచీ చెబుతున్నాం. పవన్ కళ్యాణ్‌ని చంద్రబాబు కలవడంతో […]
Janasena : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మైక్ ముందు ఆవేశకావేశాలకు లోనవడం కొత్తేమీ కాదు. కాకపోతే, ఈసారి కాస్త భిన్నమైన రీతిలో ఆగ్రహావేశాలకు గురయ్యారు జనసేన అధినేత. మహనీయులు చెప్పిన విషయాల్ని ప్రస్తావించారు. చరిత్ర చదువుకోమంటూ వైసీపీ నేతలకు ఉచిత సలహాలిచ్చారు. అదే సమయంలో వైసీపీ నేతల్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేశారు.ముఖ్యంగా యెదవలు, సన్నాసులు.. అంటూ తిట్టడం, చెప్పుతో కొడతా, పళ్ళు రాలగొడతా.. అనే మాటలు.. ఇవన్నీ అడ్డగోలు ఆవేశంతో కాదు, బోల్డంత ఆలోచనతోనే […]
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నేషనల్ మీడియాలోనూ ఈ అంశం హాట్ టాపిక్ అవుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలను, మంత్రులను జనసేనాని చెప్పుతో కొడతానన్నారంటూ నేషనల్ మీడియాలో బ్రేకింగ్ న్యూస్‌లు మాత్రమే కాదు, ఈ అంశంపై చర్చా కార్యక్రమాలూ నడిచాయి. నిన్న మొన్నటిదాకా అయితే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన విషయాల గురించి మెయిన్‌స్ట్రీమ్ తెలుగు మీడియా కూడా పెద్దగా కవర్ చేసేది కాదు. పవన్ కళ్యాణ్‌ని విమర్శించడానికి […]
Pawan Kalyan : సోషల్ మీడియా వేదికగా వైసీపీ వర్సెస్ జనసేన.. పెద్ద యుద్ధమే జరుగుతోంది. మరీ ముఖ్యంగా ట్వీట్ల యుద్ధం కనీ వినీ ఎరుగని స్థాయిలో నడుస్తోంది. ప్యాకేజీ స్టార్ పీకే.. అంటూ ఓ హ్యాష్ ట్యాగ్‌ని వైసీపీ తెరపైకి తెచ్చింది. వైసీపీ సోషల్ మీడియా విభాగం చాలా స్ట్రాంగ్. ఈ విషయం ఇప్పటికే ప్రూవ్ అయ్యింది. నిన్నటి పవన్ కళ్యాణ్ విమర్శల తర్వాత, వైసీపీ ‘ప్యాకేజీ స్టార్ పీకే’ అనే హ్యాష్ ట్యాగ్‌ని ట్రెండింగ్‌లోకి […]