Telugu News » Tag » Yashoda Movie
Samantha : సినీ నటి సమంత చాలాకాలం తర్వాత మీడియా ముందుకొచ్చింది.. అదీ తన తాజా చిత్రం ‘శాకుంతలం’ ప్రమోషన్ కోసం. సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో సమంత పాల్గొంది. అందరి దృష్టీ సమంత మేకోవర్ మీదనే. కానీ, సమంత డిఫరెంట్‌గా ఏమీ కనిపించలేదు. సాధారణంగానే, చీరకట్టులోనే వచ్చింది. కాపోతే, కళ్ళని గాగుల్స్‌తో కవర్ చేసేసింది. స్పెషల్ ఎట్రాక్షన్ రుద్రాక్ష మాల.. గత కొంతకాలంగా మయోసైటిస్ అనే అనారోగ్య సమస్యతో బాధపడుతున్న సమంత, కష్టమైన ఫేజ్ దాటి […]
Samantha : మయో సైటిస్ అనే దీర్ఘకాలిక వ్యాధి కారణంగా దాదాపు ఆరు నెలలుగా ఇంటికే పరిమితం అవుతున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ముంబై ఎయిర్ పోర్ట్ లో ప్రత్యక్షమైంది. ఆమె ముంబై కి ఒక ప్రాజెక్టు షూటింగ్ కోసం వెళ్ళినట్లుగా తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా కెమెరా కు దూరంగా ఉంటున్న సమంత ఎట్టకేలకు షూటింగ్ కి హాజరు కాబోతుంది. జబ్బు నుండి కోలుకున్న తర్వాత సమంత ముంబైలో కనిపించడంతో సినిమా షూటింగ్ నిమిత్తం అక్కడికి […]
Kalpika Ganesh : కల్పిక గణేష్.. ఇటీవల ‘యశోద’ సినిమాలో కనిపించింది. పలు తెలుగు సినిమాల్లో చిన్నా చితకా పాత్రల్లో కనిపించి పెద్దగా సక్సెస్‌లు లేక, ఇప్పుడు ఇదిగో వివాదాలను ఆశ్రయించింది. తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు ‘కల్పిక లీక్స్’ అనే పేరు మార్మోగిపోతోంది. మొన్నామధ్య తన మీద ట్రోలింగ్ జరుగుతోందనీ, సోషల్ వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదంటూ ఏకంగా తెలంగాణ పోలీసుల మీదనే వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది కల్పిక. ధన్య బాలకృష్ణకి పెళ్ళయ్యిందా.? మరో […]
Producer Shivalenka Krishna Prasad : సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘యశోద’ సినిమాకి తొలి రోజు మంచి టాక్ వచ్చింది.. సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది కూడా. బ్రేక్ ఈవెన్ దాటి సినిమా లాభాల బాట పట్టినట్లు ట్రేడ్ నిపుణులు ఇప్పటికే తేల్చేశారు. డిసెంబర్ 19న ఓటీటీలోకి ‘యశోద’ రానుండగా, ఓ ఆసుపత్రి యాజమాన్యం సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కోర్టునాశ్రయించింది, ఓటీటీ రిలీజ్‌ని అడ్డుకునేందుకు ప్రయత్నిచింది. ‘ఇవా’ పేరుతోనే అసలు సమస్య.. సినిమాలో ‘ఇవా’ […]
Samantha : మయోసైటిస్ అనే అనారోగ్య సమస్యతో బాధపడుతున్న సమంత, ఆ అనారోగ్య సమస్యకు సంబంధించి వైద్య చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. గత కొద్ది నెలలుగా సమంత ఈ రుగ్మతకు సంబంధించిన ‘కఠినతరమైన’ వైద్య చికిత్స పొందుతోంది. బరువు తగ్గించుకోవడం, స్టెరాయిడ్స్ సాయం తీసుకోవడం.. ఇలా సమంత చాలా చాలా కష్టపడుతోంది ‘మయోసైటిస్’ నుంచి బయటపడేందుకు. ‘యశోద’ సినిమా ప్రమోషన్ల కోసం సమంత ప్రత్యక్షంగా పనిచేయలేకపోయింది. సినిమాకి డబ్బింగ్ కూడా, చేతికి సెలైన్ వుండగానే చెప్పింది […]
Samantha : సినీ నటి సమంత మళ్ళీ తీవ్ర అస్వస్థతకు గురయ్యిందట. ఆమె హైద్రాబాద్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చేరిందట. వైద్యులు ఆమెకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారట. సమంత ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిందట.! సోషల్ మీడియాలోనూ, వెబ్ మీడియాలోనూ ఈ మేరకు పెద్దయెత్తున కథనాలు దర్శనమిస్తున్నాయి. ఇంతకీ, సమంతకి ఏమయ్యింది.? అభిమానుల్లో టెన్షన్ పెరిగిపోతోంది తమ అభిమాన నటి ఆరోగ్య పరిస్థితిపై. మయోసైటిస్‌తో బాధపడుతున్న సమంత.. సమంత గత కొంత కాలంగా మయోసైటిస్ అనే అనారోగ్య […]
Kalpika Ganesh : ఎవరీ కల్పిక గణేష్.? అని నెటిజనం తెగ వెతికేస్తున్నారు. తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్ రోల్స్‌లో కనిపించింది కల్పిక. చక్కగా తెలుగు మాట్లాడుతుంది. మంచి నటి కూడా.! ఇప్పటిదాకా ఎప్పుడూ వివాదాల్లోకెక్కలేదుగానీ, ‘యశోద’ సినిమా వచ్చాక మాత్రం, ఈ భామకి వివాదాల మీద మోజు పెరిగినట్లుంది. తననెవరో సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారంటూ మొదలెట్టి, యాగీ ఓ రేంజ్‌కి తీసుకెళ్ళిపోయింది. పోలీసుల్ని సైతం విమర్శించే స్థాయికి వెళ్ళిందిప్పుడు కల్పిక. సైబర్ క్రైమ్ […]
Yashoda Movie : సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘యశోద’ సినిమాకి విమర్శకుల ప్రశంసలు దక్కిన సంగతి తెలిసిందే. కొంత మిక్స్‌డ్ టాక్ తొలిరోజు వచ్చినాగానీ, సమంత స్టామినా ఈ సినిమాతో ఇంకోసారి నిరూపితమయ్యింది. ‘యశోద’ 30 కోట్ల వసూళ్ళ మైలు రాయిని ఇప్పటికే అధిగమించేసింది. తాజాగా, ఈ సినిమా 33కోట్ల మార్కుని అందుకున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన వసూళ్ళ లెక్కలివి. అయితే, ఇది గ్రాస్ లెక్క. నలభై కోట్ల క్లబ్బులోకి వెళుతుందా.? ‘యశోద’ నలభై […]
Yashoda Movie : ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్, సినిమాకు సంబంధించిన ఒక ఫంక్షన్, ప్రమోషనల్ ఇంటర్వ్యూలు.. ఇవేవీ లేకపోయినా, మూవీ టీమ్ సోషల్మీడియాలో హడావిడి చేయకపోయినా సమంతకున్న క్రేజ్ వల్ల యశోద మూవీకి ఓపెనింగ్స్ బానే వచ్చాయి. ఇక సమంత మీద సింపతీ, హెల్త్ పరంగా పర్సనల్ లైఫ్ పరంగా ఆమె చేస్తున్న ఫైట్ మీద రెస్పెక్ట్ తో ఆడియెన్స్ నుంచి సినిమాకి పాజిటివ్ హైప్ క్రియేటయింది. రిలీజైన అన్ని భాషల్లోనూ ఓకే టాక్ తెచ్చుకుంది. […]
Khushi Movie : టాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు రాక చాలా రోజులవుతుండడం, సమంతలాంటి స్టార్ హీరోయిన్ సరోగసీ బ్యాక్‌డ్రాప్ మూవీలో యాక్ట్ చేయడంతో యశోద మూవీ అనౌన్సయిన నాటినుంచే హైప్ క్రియేటయింది. విడుదలకు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ గానీ, ఒక్క సినిమా ఫంక్షన్ కూడా చేయకపోయినా ఓపెనింగ్స్ ఓ రేంజులోనే వచ్చి సౌత్ లో సామ్ రేంజ్ అండ్ క్రేజ్ ఏంటో ప్రూవయింది. పర్సనల్ లైఫ్‌లోని ఇన్సిడెంట్స్, హెల్త్ ఇష్యూస్‌తో స్ట్రగుల్ అవుతున్నా […]
Samantha : ఫిట్నెస్ ట్రైనర్ జునైద్ షేక్‌ని ఆప్యాయంగా కౌగలించుకుంది సినీ నటి సమంత. ఈ ఫొటోలిప్పుడు వైరల్ అవుతున్నాయి. విషయమేంటంటే, సమంత గత కొంతకాలంగా మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడి వైద్య చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. వైద్య చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్ వినియోగించాల్సి వస్తోంది. ఈ క్రమంలో సమంత చాలా చాలా సమస్యల్ని ఎదుర్కొంది. మయోసైటిస్ నుంచి బయటపడే క్రమంలో సమంత, ఫిట్నెస్‌ని ఆశ్రయించక తప్పలేదు. ఎప్పుడూ ఫిట్నెస్ విషయంలో జాగ్రత్తగానే వుండే […]
Yashoda Movie సమంత తాజా చిత్రం ‘యశోద’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. రివ్యూలు ఎక్కడా నెగెటివ్‌గా కనిపించడం లేదు. పబ్లిక్ టాక్ కూడా సినిమా బావుందనే వినిపిస్తోంది. థియేటర్ల వద్ద అయితే సమంత అభిమానులు ఓ స్టార్ హీరో సినిమాకి చేసినంత హంగామా చేస్తున్నారు. అడ్వాన్స్ బుకింగులు కూడా అదరహో అనే రేంజ్‌లో వున్నాయన్నది ట్రేడ్ పండితుల అంచనా. థియేటర్ల దగ్గర జనం బాగానే కనిపిస్తుండడం చూస్తోంటే, ‘యశోద’ సినిమాకి ఓపెనింగ్స్ గట్టిగానే వచ్చేలా వున్నాయి. సోషల్ మీడియాలో […]
Yashoda Movie : సమంత నటించిన ‘యశోద’ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ‘యశోద’ సినిమాని మేకర్లు ఓ రేంజ్‌లో ప్రమోట్ చేస్తున్నారు. నిజానికి ఇది చాలదు. అనారోగ్యం కారణంగా సమంత సైలెంట్‌గా వుండిపోవల్సి వచ్చింది. లేదంటే, తనదైన శైలిలో సమంత ప్రమోషన్లలో పాల్గొనేది. అయినప్పటికీ, సమంత తనవంతుగా ఈ సినిమాని ప్రమోట్ చేస్తోంది. అనారోగ్యం కారణంగా బయటికి రాలేకపోతున్నా సరే, తన సినిమాని ప్రమోట్ చేసుకోకుండా వుండలేక పోతోంది […]
Samantha : సమంత ఇప్పుడెలా వుంది.? ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు సమంత పేర్కొన్న సంగతి తెలిసిందే. మయోసైటిస్ అనే అనారోగ్య సమస్యతో బాధపడుతూ ప్రస్తుతం వైద్య చికిత్స పొందుతోంది సమంత. అది కూడా ఆసుపత్రిలో.! మొన్నీమధ్యనే చేతికి సెలైన్ పెట్టుకుని వున్న ఫొటోని సోషల్ మీడియాలో సమంత పోస్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. సమంత తాజా సినిమా ‘యశోద’ విడుదలకు సిద్ధం కాగా, అనారోగ్య సమస్య వల్ల ఆమె సినిమా ప్రమోషన్లకు రాలేకపోతోంది. వచ్చేసింది […]
Samantha : సమంత హీరోయిన్ గా నటించిన యశోద సినిమా ఈనెల 11వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత సమంత ఆరోగ్యం క్షమించిందని.. ఆమె మయో సైటిస్ అనే దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది. షూటింగ్ పూర్తి చేసిన సమంత డబ్బింగ్ కార్యక్రమాలు చెప్పలేక పోవడం తో పక్కన డాక్టర్ ని పెట్టుకుని మొదట తెలుగు వర్షన్ […]