Telugu News » Tag » yash
Salaar : ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ చిత్రీకరణ తిరిగి ప్రారంభం అయింది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం గతంలో షూట్ చేసిన కొన్ని సన్నివేశాలను ఇప్పుడు మళ్లీ భారీ టెక్నికల్ వాల్యూస్ మరియు తారాగణంతో రీ షూట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కేజీఎఫ్ 2 సినిమా విడుదలకు ముందు సలార్ సినిమా కన్ఫమ్ అయ్యింది. ఆ సమయంలో దాదాపుగా 250 కోట్ల రూపాయల బడ్జెట్ తో సలార్ ని తెరకెక్కించాలని దర్శకుడు ప్రశాంత్ […]
RC15 : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సంచలన దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా ’ఆర్15’ టైటిల్ ఎప్పుడు రివీల్ చేస్తారు.? ఫస్ట్ లుక్ సంగతేంటి.? అంటూ యావత్ భారతీయ సినీ పరిశ్రమ ఎదురుచూస్తోన్న విషయం విదితమే. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ‘ఆచార్య’ సినిమాతో బోల్తా కొట్టినా, రామ్ చరణ్ పాన్ ఇండియా ఇమేజ్‌కి పెద్దగా జరిగిన డ్యామేజ్ ఏమీ లేదు. శంకర్ – రామ్ చరణ్ కాంబో కావడంతో, ఈ సినిమాపై భారీ అంచనాలే […]
KGF 2 : యష్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం కేజీఎఫ్. ఎటువంటి అంచనాలు లేకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్లతో మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కూడా బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు. ఇందులో నటించిన నటీనటులు కూడా స్టార్స్ రేంజ్ ను అందుకున్నారు. ప్రతి ఒక్కరికి మంచి క్రేజ్ దక్కింది. పెద్ద ప్రమాదం తప్పింది.. ఈ సినిమాతో అండ్రూ క్యారెక్టర్‌లో అభిమానులను అలరించాడు నటుడు బీఎస్ అవినాష్. […]
Yash And Prabhas : కన్నడ సినిమా సెన్సేషన్స్ క్రియేట్ చేయడం ఇటీవలి కాలంలో ఎప్పుడు చూడలేదు. కేజీఎఫ్ సినిమా ఎలాంటి హైప్ లేకుండా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలో ఈ మూవీకి సీక్వెల్‌గా కేజీఎఫ్ 2 చిత్రం రూపొందగా,ఈ చిత్రం కూడా నేషనల్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం.. భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. కేజీఎఫ్ 2 చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 1200 కోట్ల మేర […]
KGF2 Movie : కన్నడ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని ఎవరు ఊహించలేదు. శాండల్ వుడ్ పేరు అందరి నోట్లో నానేలా చేసిన సినిమా ‘కే జి ఎఫ్: చాప్టర్ 1. ఈ సినిమా సక్సెస్ తర్వాత కన్నడ సినిమాకి క్రేజ్ పెరిగింది అని అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. కన్నడ రాకింగ్ స్టార్ యష్ మరియు శ్రీనిధి శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సీక్వెల్ గా రీసెంట్ గా ‘కే […]
Yash : కన్నడ హీరో యష్ కేజీఎఫ్ సినిమాతో ఎంత పాపులారిటీ తెచ్చుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఒక్క సినిమా యష్ స్థాయిని చాలా పెంచింది. రాఖీ భాయ్‌గా దేశ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. అతని సినిమా వస్తుందంటే ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల కేజీఎఫ్ 2 చిత్రం విడుదల కాగా, ఈ సినిమాని పెద్ద హిట్ చేశారు. స్టార్ హీరో యష్ ఆ తర్వాత ఎలాంటి సినిమాతో వస్తాడు అనేది ప్రస్తుతం […]
Yash : కన్నడ స్టార్ హీరో యష్ ప్రస్తుతం కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు. కేజీఎఫ్2 కోసం చాలా శ్రమించగా, ఈ సినిమా మంచి హిట్ కావడంతో ప్రస్తుతం తన సమయాన్ని పిల్లలకే కేటాయించాడు. కొడుకు డైనోసార్ అనగానే..ఐరన్ డాడ్ భయపడ్డాడు అని యశ్ అంటున్నాడు. ఇపుడు డాడీ పులి అవుతున్నాడని యశ్ పులిలా గాండ్రించగా..ఈ సూపర్ స్టార్ డాడ్ కొడుకు భయపడి లోపలికి పారిపోయాడు. యశ్ తన పిల్లలతో ఫన్ టైం స్పెండ్ చేసిన వీడియో ఇపుడు […]
Yash: కేజీఎఫ్‌తో కన్నడ హీరో యష్ స్టార్ హీరో అయిపోయాడు.. చాఫ్టర్ 2 కూడా సక్సెస్ అవ్వడంతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన కేజీయఫ్ 2, తొలిరోజే బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా వెయ్యి కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కేజీఎఫ్ 2 భారీ విజయం సాధించడంతో రాఖీ భాయ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. […]
Yash : ఒకప్పుడు తెలుగు సినిమాని చాలా చిన్న చూపు చూసేవారు. కానీ, ట్రెండ్ మారింది. ప్యాన్ ఇండియా లెవల్లో తెలుగు సినిమా ఖ్యాతి రెపరెపలాడుతోంది. దాంతో తెలుగులో సినిమాలు చేసేందుకు ఇతర భాషా హీరోలు చాలా చాలా ఆసక్తి చూపిస్తున్నారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సైతం తెలుగు సినిమా అంటే తనకెంతో అభిమానమని చెబుతూ, ఆ అభిమానాన్ని చాటుకునేందుకు ఆల్రెడీ ఓ తెలుగు సినిమాకి సైన్ చేసిన సంగతి తెలిసిందే. అదే మెగాస్టార్ […]
Yash: వైవిధ్యమైన సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా పేరు ప్రఖ్యాతలు పొందిన స్టార్స్‌కి భారీ డీల్స్ తలుపుతడుతున్నాయి. అయితే కొన్ని సందర్భాలలో అవి వివాదాలకు దారి తీస్తున్నాయి. ‘గంగోత్రి’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్.. మొదటి సినిమాలోనే తన నటనతో ఆకట్టుకున్నాడు. గతేడాది చివరలో వచ్చిన ‘పుష్ప’ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీక్ వద్ద పెద్ద ప్రభజంజనమే సృష్టించింది. ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. […]
Yash: ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత బాక్సాఫీస్ దగ్గర అతి పెద్ద విజయం సాధించిన చిత్రం కేజీఎఫ్ 2. ప్రస్తుతం కేజీఎఫ్2 హవా నడుస్తోంది. గతవారం రిలీజ్ అయిన కేజీఎఫ్ చాప్టర్ 2 బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అన్ని భాషల్లో రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది. బాలీవుడ్‌లో వారం రోజుల్లోనే 250 కోట్ల కలెక్షన్లు దాటి.. ఖాన్, కపూర్‌ల రికార్డులను పక్కకు నెట్టి సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. ప్రశాంత్ నీల్ టేకింగ్, విజన్‌కు సినీ ప్రముఖులు […]
kgf2 : యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ బ్యానర్ రూపొందించిన కేజీఎఫ్ 2 ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తొలి వారంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి రూ.719 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. ఇండియన్ సినిమా హిస్టరీలో కేజీఎఫ్ 2 సరి కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకెళుతోంది. ఈ సినిమా సక్సెస్ సందర్భంగా యష్ ఆసక్తికర వీడియో షేర్ చేశాడు. వీడియోలో యష్ ఓ కథను చెబుతూ తన […]
Yash: బాహుబలి సినిమాతో ప్రభాస్ ఎలా అయితే పాన్ ఇండియా స్టార్‌గా మారాడో, ఇప్పుడు కేజీఎఫ్ సినిమాతో స్టార్ స్టేటస్ దక్కించుకున్న యష్. నాలుగేళ్ల కిందట విడుదలైన కేజీఎఫ్ మొదటి భాగం తెలుగులో కేవలం రూ.20 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అయితే ఇప్పుడు మాత్రం రూ.100 కోట్ల వైపు అడుగులు వేసేలా కనిపిస్తోంది. రాఖీ భాయ్ బాక్సాఫీస్ దగ్గర సృష్టిస్తున్న సంచలనాలు చూసిన తర్వాత ఆయనతో నేరుగా తెలుగు సినిమా చేయాలని నిర్మాతలు ఆశ పడుతున్నారు. […]
South Star Yash : ఇప్పుడు ఎక్కడ చూసిన కూడా యష్ నటించిన కేజీఎఫ్ 2 గురించి చర్చ నడుస్తుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. కేజీఎఫ్2 ప్రపంచ వ్యాప్తంగా ఒక్కో రికార్డును బ్రేక్ చేసుకుంటూ పోతోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రం భారీ విజువల్స్, హీరోయిజం, క్యారెక్టర్ ఎలివేషన్స్ తో ఆకట్టుకుంటోంది. వరల్డ్ వైడ్ రీచ్ తో […]
Ram VsYash : ఇటీవలి కాలంలో అభిమానుల మధ్య గొడవలు జరుగుతుండడం కామన్‌గా చూస్తూనే ఉన్నాం. ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానుల మధ్య పెద్ద ఫైట్ జరిగింది. తమ హీరో గొప్పంటే తమ హీరో గొప్పంటూ ట్విట్టర్ వార్ నడిచింది. ఇక ఇప్పుడు రామ్ చరణ్ వర్సెస్ యష్ అన్నట్టుగా మారింది. కేజీఎఫ్ 1 చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన హీరో యష్. ఈ సినిమాతో దక్కిన ఆదరణ కేజీఎఫ్ 2కి […]