Telugu News » Tag » Wresler Yogeshwar
హర్యానా లో ఎన్నికల వేడి మొదలయ్యింది. అయితే ఆ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే మృతి చెందడంతో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఈ ఉపఎన్నికలో బీజేపీ పార్టీ అభ్యర్థిగా ప్రముఖ ఒలింపిక్ పతక విజేత యోగేశ్వర్ దత్ ను ప్రకటించారు. యోగేశ్వర్ భారత రెజ్లర్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే కొన్ని రోజుల క్రితం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. దీనితో బరోడా ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ దాఖలు చేసాడు. అయితే బరోడా […]