England : వన్డే క్రికెట్‌లో ఒకప్పుడు 200 పరుగుల స్కోర్ అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఆ తర్వాత అది చాలా చిన్న స్కోర్ అయిపోయింది. 300 పరుగులు సైతం ఇప్పుడు పెద్ద స్కోర్ ఏమీ కాదు. 400 పరుగుల స్కోర్ కూడా అడపా దడపా ఆయా జట్ల నుంచి నమోదవుతోంది. ఇప్పుడు ఏకంగా, 500 స్కోర్ దగ్గరకు దాదాపుగా చేరిపోయింది. ఇంకో రెండు పరుగులు చేసి వుంటే, ఇంగ్లాండ్ పేరుతో వెరీ వెరీ స్పెషల్ రికార్డు […]