Telugu News » Tag » world health organisation
బ్రిటన్ దేశంలో రూపాంతరం చెంది అలజడి సృష్టిస్తున్న కొత్త కరోనా వైరస్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్టు సౌమ్య స్వామినాథన్ సంచలన విషయాలు బయటపెట్టారు. అయితే ఈ కొత్త రకమైన కరోనా వైరస్ ను బ్రిటన్ లో తాము సెప్టెంబర్ లోనే గుర్తించినట్లు తెలిపింది. అలాగే ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఈ వైరస్ విస్తరించినట్లు చెప్పుకొచ్చింది. ఇక ఈ వైరస్ స్ట్రెయిన్ 70 శాతం వరకు స్పీడ్ లో వ్యాప్తి చెందుతున్నట్లు పేర్కొంది. […]