Telugu News » Tag » Wine Shop
Uma Bharti : మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి మరోసారి మద్యపాన నిషేధంపై వినూత్న ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలోని నివారీ జిల్లాలో ఒక వైన్ షాప్ ముందు ఆవుని కట్టేసి తన నిరసనను తెలియజేశారు. షాపు వద్దకు మద్యాన్ని కొనుగోలు చేసేందుకు వచ్చిన వారికి.. మద్యం కాదు, ఆవు పాలు తాగండి అంటూ ఆమె చెప్పడం అందరి దృష్టిని ఆకర్షించింది. మద్యపానం ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఆవు పాలు ఆరోగ్యానికి […]