Telugu News » Tag » Williams
ఐపీఎల్ 2020 క్రేజీగా సాగుతుంది. ప్రతి మ్యాచ్ కూడా థ్రిల్లింగ్ గా ఉత్సాహాన్ని నింపుతుంది. ఇదే తరహాలో నిన్న చెన్నై, హైదరాబాద్ టీంల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఈ పోరులో ఊహించని విధంగా రైజర్స్ సత్తా చాటారు. అయితే రైజర్స్ గెలుపుకు కారణం యంగ్ ప్లేయర్సే అని చెప్పాలి. దాంట్లో ప్రియమ్ గార్గ్, అభిషేక్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా ప్రియమ్ గార్గ్ పై.. లక్ష్మణ్, వార్నర్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. గార్గ్ భారీ […]