Telugu News » Tag » Wild Dog nagarjuna
టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరచుకొని వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో 35 ఏళ్లుగా అలుపెరుగని హీరోగా పోరాటం చేస్తూ వస్తున్న నాగ్ సరికొత్త ప్రయోగాలకు చిరునామాగా నిలిచారు. అక్కినేని నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ, కొన్నాళ్ళకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. లవ్, యాక్షన్, ఎయోషనల్, భక్తిరస చిత్రాలలో నటించి తెలుగులో సంచలనాలు సృష్టించారు. ఆరుపదుల వయస్సు దాటినా కూడా నాగార్జున అమ్మాయిల కలల రాకుమారుడే. ఇప్పటికీ ఆయనను మన్మథుడు […]