Telugu News » Tag » Wifes
డ్రగ్స్ వ్యవహారం బాలీవుడ్ ను కుదిపేస్తుంది. ఇప్పటికే చాలా మంది ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. రానున్న రోజుల్లో బాలీవుడ్ హీరోయిన్స్ దీపికా పదుకొనే, రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్, శ్రద్దా కపూర్ ఎన్సీబీ అధికారుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు. సుశాంత్ మరణం వెనక ఉన్న విషయాలను తెలుసుకోవడానికి విచారణ చేపట్టిన అధికారులు ఈ డ్రగ్స్ కుంభకోణాన్ని వెలికి తీశారు. అయితే ఇండియన్ క్రికెటర్ల యొక్క భార్యలు కూడా డ్రగ్స్ వాడుతున్నారని వార్తలు వస్తున్నాయి. […]