Telugu News » Tag » Wife Victims Association
Viral News : భార్యా బాధితుల సంఘం అంటూ అప్పుడప్పుడు మీమ్స్ లలో చూస్తూ ఉంటాం, అయితే నిజంగా భార్య బాధితుల సంఘం అనేది ఉంటుందా అని చాలా మందికి అనుమానం ఉంది. నిజంగానే భార్య బాధితుల సంఘం ఉంది.. ఉండడం మాత్రమే కాదండోయ్ కర్ణాటక రాజధాని బెంగళూరులో భార్య బాధితుల సంఘం యొక్క సభ్యులు రోడ్డుకి రెండు రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నగరానికి చెందిన వందలాది మంది భార్య బాధితుల సంఘం సభ్యులు […]