Telugu News » Tag » Who was Jesus born to
Poonam Kaur : వివాదాలతో పబ్లిసిటీ స్టంట్లు చేయడం ఎలా.? అన్నదానిపై బహుశా సెలబ్రిటీలు పీహెచ్‌డీలు చేసేశారేమో అనిపిస్తుంటుంది. సమయం సందర్భం లేకుండా సెలబ్రిటీలు వేసే ట్వీట్లు వారికి అప్పటికప్పుడు బోల్డంత ఫాలోయింగ్ తెచ్చిపెడుతుంటాయి.. అది చాలా సందర్భాల్లో నెగెటివ్ ఫాలోయింగ్ అవుతుంటుందనుకోండి.. అది వేరే సంగతి. సినీ నటి పూనమ్ కౌర్ తాజాగా ఓ వివాదాస్పద ట్వీట్ వేసింది. సారీ చెబుతూనే, పెద్ద రచ్చ చేసింది ఆ ట్వీటు ద్వారా. ఎవరీ పూనమ్ కౌర్.? కొత్తగా […]