Telugu News » Tag » Whatsapp
Twitter : ఈ ట్విట్టర్‌కి ఏమయ్యింది.? సోషల్ మీడియా వేదికగా నెటిజన్ల ప్రశ్న ఇది. అందరికీ కాదుగానీ, కొందరికి మాత్రం ట్విట్టర్ డౌన్ అయ్యింది.! ఆ విషయాన్ని ‘ట్విట్టర్’లోనే హ్యాష్‌ట్యాగ్స్ రూపంలో ప్రస్తావిస్తూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ట్విట్టర్ డౌన్.! అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. మొన్నేమో వాట్సాప్ విషయంలో ఇలాగే జరిగింది. రెండు మూడు గంటల పాటు వాట్సాప్ ఆగిపోయింది. సాంకేతిక సమస్యల వల్లనే ఇలా జరుగుతుంటుంది.. కానీ, ఈ స్పీడ్ యుగంలో.. సోషల్ […]
Whatsapp : ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది వినియోగిస్తున్న వాట్స్అప్ నిన్న రెండు గంటల పాటు స్థంభించి పోయిన విషయం తెలిసిందే. మొదట గ్రూప్స్ లో మెసేజ్ లు వెళ్లలేదు, ఆ తర్వాత ఆడియో కాల్స్ మరియు వీడియో కాల్స్ రద్దు అయ్యాయి. ఆ తర్వాత మొత్తానికి వాట్స్అప్ డౌన్ అయింది. రెండు గంటలకు పైగా ప్రపంచ వ్యాప్తంగా వాట్స్అప్ వినియోగదారులు కింద మీద పడ్డారు. ముఖ్యంగా ఇండియాలో 55 కోట్ల వినియోగదారులున్న వాట్సాప్ పనిచేయక పోవడంతో […]
Whatsapp : ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ కలిగిన మెసెంజర్ యాప్ గా వాట్సప్ నిలిచింది అనడంలో సందేహం లేదు. ఈ మెసేజ్ యాప్ వాట్సప్ వ్యాపారస్తులకు గ్రూప్స్ నిర్వహించుకొని టీమ్ మెంబర్స్ తో కలిసి ఉండేలా అవకాశాన్ని కలిగిస్తున్న విషయం తెలిసిందే. వాట్స్అప్ గ్రూప్లో ఒకప్పుడు 256 మంది మాత్రమే ఉండే అవకాశం ఉంది, కానీ ఆ తర్వాత గ్రూప్ సభ్యుల సంఖ్య 512 కు పెంచింది పెరుగుతున్న అవసరాలు ఇతర కారణాల కారణంగా త్వరలోనే […]
WhatsApp : ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా వినియోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సప్ మరో కొత్త ఫీచర్ తో వినియోగదారుల ముందుకు రాబోతుంది. రెగ్యులర్ గా కొత్త కొత్త మార్పులను తీసుకు వస్తున్న వాట్సప్ ఈసారి కెప్ట్ మెస్సేజెస్ అనే సరికొత్త ఫీచర్ తో వినియోగదారులకు అనుకూలంగా ఉండే నిర్ణయాన్ని తీసుకుంది. సాధారణంగా ఒక గ్రూపు లేదా వ్యక్తిగత చార్ట్ అనవసరం అనుకున్నప్పుడు డిసప్పియరింగ్ మెస్సేజెస్ అనే ఆప్షన్ ని వాట్సాప్ ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎంపిక చేసుకున్న […]
WhatsApp : ప్రముఖ మెసేజింగ్ యాప్ సంస్థ వాట్సాప్ వినియోగదారులకి గుడ్ న్యూస్ చెప్పింది.ఇటీవల యూజర్స్ సౌలభ్యంకి తగ్గట్టు కొత్త ఫీచర్స్ అందిస్తుండగా, తాజాగా వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌ని తిరిగి పొందే ఆప్షన్‌ను అందించనున్నారు. ఇప్పుడు ఇది ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో ప్రయోగాత్మక దశలో ఉంది. సరికొత్త ఫీచర్స్‌తో.. ఇప్పుడు ఎవరికైనా సందేశాన్ని పంపి, పొరపాటున దానిని తొలగించినట్లయితే, ఆ సందేశాన్ని తిరిగి పొందేందుకు ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. అయితే ఈ ఆప్షన్ అమల్లోకి రావడానికి […]
WhatsApp : విమానంలో తోటి ప్రయాణికుడు తన గాళ్ ఫ్రెండ్‌తో చేస్తున్న చాటింగ్ చూసిన పక్క వ్యక్తి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. దీంతో విమానం ఆరుగంటల పాటు నిలిచిపోయింది. వివరాలలోకి వెళితే మంగళూరు నుంచి ముంబై వెళ్లే ఇండిగో విమానం టేకాఫ్‌కు రెడీ అయింది. ప్రయాణికులు సీటు బెల్టులు ధరించి సిద్ధంగా ఉన్నారు. ఉలిక్కిపడేలా చేశారుగా..! ఈ క్రమంలో విమానంలో తన ముందు సీట్లో కూర్చున్న యువకుడు తన ప్రియురాలితో చేస్తున్న చాటింగ్‌ను పక్క సీట్లో కూర్చున్న […]
KTR : ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 8 వేల మెసేజ్‌లు వచ్చాయట ఒక్క రోజే మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకి. తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ అలాగే పురపాలక శాఖ మంత్రి కావడం.. ముఖ్యమంత్రి కేసీయార్ తనయుడు కావడంతో.. కేటీయార్ పుట్టినరోజుకి ఆ స్థాయిలో శుభాకాంక్షలు వాట్సాప్ ద్వారా వెల్లువెత్తకుండా వుంటాయా.? అలా వచ్చిన మెసేజ్‌లకు సంబంధించి ‘స్పామ్ అలర్ట్’ అనుమానం కారణంగా, వాట్సాప్ ఖాతా తాత్కాలికంగా బంద్ అయ్యింది. ‘స్పామ్ కారణంగా […]
Whatsapp :యూజర్లకు మంచి అనుభవాన్ని అందించడం కోసం వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను తీసుకువస్తూనే ఉంది. అందులో భాగంగా ఇప్పటికే ఎన్నో ఫీచర్లను తీసుకువచ్చిన వాట్సాప్ నెలకు కనీసం ఒక కొత్త ఫీచర్ నైనా యూజర్ల ప్రయోజనం కోసం తీసుకువస్తోంది. ప్రస్తుతం ఫేస్ బుక్ ఆధ్వర్యంలో నడుస్తున్న వాట్సాప్.. ప్రపంచంలో ఎక్కువ మంది వాడుతున్న మెసేజింగ్ యాప్ గా నిలవడానికి కారణం అది తెచ్చే సరికొత్త ఫీచర్లు. గతంలో వాట్సాప్ కాల్స్ విషయంలో […]
Whatsapp : వాట్సప్ రోజు రోజుకు సరికొత్త ఆఫర్లను వినియోగదారులకు అందిస్తుంది. మారుతున్న కాలానుగూణంగ ప్రజలు యూపీఐ లాంటి సేవలను అధికంగా వినియోగించుకుంటున్నారు. క్షణాల్లో డబ్బును ఒకరి నుండి మరొకరికి చేరవేసేందుకు ఇలాంటి డిజిటల్ సేవలు బాగా పెరిగిపోయాయి. ఫలితంగా జనానికి ఈ సేవలు అద్భుతంగా ఉపయోగపడుతున్నాయి. గతంతో పోల్చుకుంటే వీటిని వినియోగించే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. అందుకు అనుగుణంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త యాప్స్ అభివృద్ధి చేసి వాటిని మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. […]
WhatsApp: వాట్సాప్ యూజర్లకు ఎప్పటికప్పుడు తన సేవలను విస్తరిస్తూ వారి నమ్మకాన్ని పొందుతూ వస్తోంది. మార్కెట్లో యూజర్ల అవసరాలకు తగిన విధంగా వాట్సాప్ తన ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది. వాట్సాప్ గ్రూపులో నుండి ఎగ్జిట్ అయితే కేవలం గ్రూప్ అడ్మిన్ కి మాత్రమే తెలిసేలా, గ్రూపులోని మిగిలిన సభ్యులకు తెలియకుండా కొత్త ఫీచర్ ను తీసుకురావడానికి వాట్సాప్ ఇప్పటికే ప్రయత్నిస్తోంది. ఇలా ఓ పక్క ఫీచర్ల మీద ఫోకస్ పెడుతూనే పేమెంట్ల రంగంపైనా ఫోకస్ పెట్టింది. వాట్సాప్ […]
WhatsApp: మెసేజింగ్ యాప్ గా ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన వాట్సాప్.. కొత్త కొత్త ఫీచర్లతో వినియోగదారుల నమ్మకాన్ని పోగేసుకుంటోంది. గ్రూపుల నుండి సైలెంట్ గా బయటకు వచ్చే ఫీచర్, మనకు తెలియకుండా మనల్ని ఏ గ్రూపులోనూ యాడ్ చేయకుండా ఆపే ఫీచర్, ఆటోమెటిక్ గా ఫోటోలు లేదంటే వీడియోలు డౌన్లోడ్ కాకుండా ఆపే ఫీచర్.. ఇలా ఎన్నో ఫీచర్లను వాట్సాప్ తన వినియోగదారుల కోసం తెస్తూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో నమ్మకమైన కస్టమర్లు వాట్సాప్ […]
Whatsapp: వాట్సాప్ మెసేజింగ్ యాప్ ప్రతి ఒక్కరి ఫోన్స్‌లో తప్పక ఉంటుంది. ఇది యూజర్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. అందుకే ఎన్ని రకాల మెసేజింగ్ యాప్స్ వచ్చినా వాట్సాప్ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. యూజర్ ఫ్రెండ్లీగా ఉండడం, అన్ని రకాల ఫీచర్లు అందుబాటులో ఉండడంతో వాట్సాప్‌ను ఎక్కువ మంది ఉపయోగిస్తుంటారు. చివరికి యూపీఐ పేమెంట్స్ కూడా వాట్సాప్ ద్వారానే చేసుకునే అవకాశం ఉండడం.. వాట్సాప్ క్రేజ్ తగ్గకపోవడానికి ఓ కారణంగా […]
Whatsapp: ప్రముఖ మెసేంజిగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. ఒక్కోసారి దీని వలన యూజర్స్‌కి లేని పోని సమస్యలు వస్తుంటాయి. వాట్సప్ పాలసీలను ఎవరైన ఉల్లంఘిస్తే వారికి అనేక సమస్యలు ఎదురవుతుంటాయి. యూజర్లు తప్పనిసరిగా కొన్ని నిబంధనలు పాటించాలి. లేకపోతే వాట్సప్ వారి అకౌంట్‌ను సస్పెండ్ చేయొచ్చు. లేదా తాత్కాలికంగా అకౌంట్ బ్లాక్ చేయొచ్చు. ఇటీవలి కాలంలో సైబర్ నేరగాళ్ల మోసాలు ఎక్కువ అవుతున్నాయి. వాట్సాప్‌ని కూడా ఉయోగించి ఇప్పుడు […]
Whatsapp: సోషల్ మీడియా ఒక్కసారిగా స్తంభిస్తే ఎలా ఉంటుందో ఆదివారం అందరం చూశాం. ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్ సేవలు నిలిచిపోయాయి. రాత్రి 9 గంటల నుంచి ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్ పని చేయలేదు. ఇది వరకు ఈ సేవల్లో అంతరాయం ఏర్పడితే కేవలం 5 నుంచి 10 మాత్రమే ఇబ్బంది తలెత్తేది. కానీ ఇప్పుడు దాదాపు 20 నిమిషాలకు పైగా సేవలు నిలిచిపోయాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలను వినియోగించే కోట్లాది మంది వినియోగదారులు చాలా ఇబ్బంది […]
WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎంతగా ఉపయోగపడుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరిలో వాట్సాప్ తప్పక ఉంటుంది. యూజర్స్‌కి అనుకూలంగా ఎప్పకటికప్పుడు కొత్త అప్‌డేట్స్ ఇస్తూ, మరిన్ని ఫీచర్స్ తీసుకొస్తూ ఆకట్టుకుంటుంది. ఐఫోన్లు, ఐప్యాడ్లు వాడుతున్న ఐఓఎస్ యూజర్ల కోసం ఓ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇందులోభాగంగా ఎవరైన మెసేజ్ మీరు చదివిన బ్లూ టిక్ కూడా రాకుండా చదివే ఆప్షన్ తీసుకొచ్చింది. సాధారణంగా మనం అవతలి వారి మెసేజ్ చదివితే వారికి […]