కరోనా దేశంలో శరవేగంగా వ్యాపిస్తుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా రెండు మిలియన్ల పైగా కేసులు నమోదయ్యాయి. అలాగే రాజకీయనాయకులు, సినీప్రముఖులు అని తేడా లేకుండా అందరు ఈ మహమ్మరి బారిన పడ్డారు. అయితే తాజాగా ఓ ఎమ్మెల్యే కరోనా బారిన పడి మృత్యవాత పడ్డాడు. వివరాల్లోకి వెళితే పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సమరేష్ దాస్ సోమవారం కరోనాతో మరణించారు. అయితే ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లా ఈగ్రా అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన సమరేష్ […]
సీనియర్ నటి, కాంగ్రెస్ పార్టీ నేత కుష్బూ కు రేప్ చేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. అయితే ఈ విషయం పై కుష్బూ ఘాటుగా స్పందించింది. తనను రేప్ చేస్తా అని ఓ వ్యక్తి బెదిరిస్తున్నాడని తెలిపింది. అలాగే అతని ఫోన్ నెంబర్, వివరాలు అన్ని కూడా బయట పెట్టి అతనికి గట్టి కౌంటర్ ఇచ్చింది కుష్బూ. అలాగే అతని ట్రూ కాలర్ ద్వారా సంజయ్ వర్మ అనే పేరు వచ్చింది అని […]