Telugu News » Tag » wedding
Telangana : ‘పడమటి సంధ్యారాగం’ సినిమాలో విజయశాంతి, అమెరికా అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అదో అందమైన ప్రేమ కథ. సూపర్ హిట్టు సినిమా. అచ్చు ఈ సినిమాలోని హీరో, హీరోయిన్ల మాదిరే అమెరికా అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఓ తెలుగమ్మాయ్. తెలంగాణాలోని శామీర్ పేటకు చెందిన మేఘన, న్యూయార్క్‌కి చెందిన గ్రేగారీకి గత 26 ఏళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారింది. పవిత్ర ప్రేమకు ఎల్లలు లేవు […]
Wedding : నల్లగా వుందనీ, లావుగా వుందనీ.. ఇలా అమ్మాయిని అబ్బాయి తిరస్కరించడంలో వింతేమీ లేదు. పెళ్ళి చూపుల్లో ఇలాంటి చాలాకారణాలతో అమ్మాయిల్ని అబ్బాయిలు తిరస్కరిస్తుంటారు. ఫర్ ఏ ఛేంజ్.. అబ్బాయిలు కూడా తిరస్కరణకు గురవుతుంటారు. బట్టతల, బాణపొట్ట.. ఇలా చెప్పుకుంటూ చాలా కారణాలుంటాయ్ అమ్మాయిలకి అబ్బాయిలు నచ్చకపోవడానికి సంబంధించి. కానీ, ముక్కు విషయంలో ఓ అబ్బాయి తిరస్కరణకు గురైతే.? అదీ పెళ్ళి సమయంలో అమ్మాయి ఆ అబ్బాయిని తిరస్కరిస్తే.? ముక్కు చిన్నగా వుందని.. ఉత్తరప్రదేశ్‌లోని సంబాల్ […]
Wedding : ప్రభుత్వం అందించే పథకాలు కావాలి అంటే తప్పనిసరి.. ఆధార్ కార్డు ఉంటేనే ప్రభుత్వ పథకాలు అంటూ ఆ మధ్య బాగా హడావుడి జరిగింది. కానీ పథకాలకు ఆధార్ కి లింకు వద్దంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో ప్రభుత్వం కాస్త వెనక్కు తగ్గింది. ప్రభుత్వం వెనక్కు తగ్గింది కానీ ఉత్తరప్రదేశ్ లోని ఒక పెళ్లి నిర్వహకులు మాత్రం విందు భోజనం చేయాలంటే ఆధార్ తప్పనిసరి చేసి వచ్చిన బంధుమిత్రులకు చుక్కలు చూపించారు. పూర్తి వివరాల్లోకి వెళితే […]
Wedding : ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఒక ముఖ్య ఘట్టం.దానిని మధురానుభూతిగా మిగిల్చుకోవాలని చాలా మంది ట్రై చేస్తుంటారు. దీనికోసం పెళ్లి వేడుకలు నిర్వహించే ఆర్గనైజర్ లను సంప్రదిస్తున్నారు. ఎంతటి ఖర్చుకైన వెనుకాడం లేదు. అయితే.. ఇటీవల కొన్ని పెళ్లి వేడుకలు కాస్త వైవిధ్యంగా ఉండడంతో వాటికి సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా చక్కర్లు కొడుతున్న వీడియోలో భర్తను భార్య పెళ్లి పీటల మీదనే ఓ ఆటాడుకుంది. వధూవరులు ఒకరికొకరు […]
Wedding : ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనే దానికి ప్రత్యేక అధ్యాయం లిఖించబడి ఉంటుంది. పెళ్లి అంటే ఆ హంగామా మాములుగా ఉండదు. బంధుమిత్రులు చేసే హడావుడికి అంతు ఉండదు. పెళ్లి వేడుకల్లో జరిగే ఆసక్తికర సంఘటనలు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతున్నాయి. బిత్తరపోయారు.. అలాంటి ఘటనలు అందరినీ ఎంతగానో అలరిస్తుంటాయి.. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో వధువు సోదరి అనుకోకుండా చేసిన పని అందరినీ షాక్‌కు గురి చేసింది. వైరల్ […]
Venu Swamy : సంచలన వ్యాఖ్యలతో, వివాదాలతో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి నిత్యం వార్తల్లో ఉండడం చూస్తూనే ఉన్నాం. ఆయన పలువురు ప్రముఖులకి సంబంధించి జాతకాలు చెబుతూ వార్తలలో నిలుస్తుంటారు. నాగ చైతన్య, సమంత విడిపోతారని కూడా వేణు స్వామి గతంలో తెలిపారు. అలాగే పవన్ కళ్యాణ్ కు కొన్ని సంవత్సరాల పాటు ఇబ్బందులు తప్పవని కూడా వేణు స్వామి తెలిపారు. వేణు స్వామి స్వీటీ అనుష్క శెట్టి, రష్మిక వివాహాలపై కూడా సంచలన వ్యాఖ్యలు […]
Sukrithi Ambati : కేరింత సినిమాలో భావన అనే క్యారెక్టర్ అందరికి గుర్తుండే ఉంటుంది. భావన క్యారెక్టర్ తో అందర్నీ మెప్పించింది నటి సుకృతి. ఆ సినిమాతో చాలా మంచి పేరు తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత ఏమైందో తెలీదు సినిమాలకి మాత్రం దూరమైంది. సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియా ద్వారా మాత్రం యాక్టీవ్ గానే ఉంటుంది సుకృతి. త్వరలో ఈ భామ పెళ్లిపీటలు ఎక్కబోతుంది. తాజాగా సుకృతికి నిశితార్థం జరిగింది. వైవాహిక జీవితంలోకి.. కేరింత […]
గత ఏడాది లాక్‌డౌన్ సమయంలోనే చాలా మంది సెలబ్రిటీలు పెళ్లి పీటలెకారు. మొన్నటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌గా ఉన్న హీరో, హీరోయిన్స్ నచ్చిన వ్యక్తితో ఏడడుగులు వేసి సంసార జీవితంలోకి అడుగుపెట్టారు. హీరోయిన్స్ సైతం కెరీర్‌ని గురించి ఆలోచించకుంగా పెళ్లి పీటలెక్కడం ఆశ్చర్యాన్ని కలిగించింది. కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్ తన ప్రియుడు గౌతమ్ కిచ్లుతో సింపుల్‌గా పెళ్లి చేసుకోగా, ఆ తర్వాత హనీమూన్‌కు మాల్దీవులకు వెళ్లారు. ఇక మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల […]
గత ఏడాది కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో కొందరు సెలబ్రిటీలు కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ పెళ్లి పీటలెక్కారు. ఇక ఈ ఏడాది ప్రముఖ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, తమిళ నటుడు విష్ణు విశాల్ పెళ్లి చేసుకున్నారు. గురువారం( ఏప్రిల్ 22) మధ్యాహ్నాం 1.40 గంటలకు వీరి వివాహం జరిగింది. కరోనా వలన కేవలం బంధువులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు మాత్రమే పెళ్లి వేడుకకు హాజరయ్యారు. గతేడాది సెప్టెంబరులో నిశ్చితార్థం జరుపుకున్న ఈ జంట గురువారం హైదరాబాద్‌లోని […]
సినిమా ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా పెళ్లి పీటలెక్కుతున్నారు. నేడు బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ తన ప్రేయసి నటాషా దలాల్‌తో ఏడడుగులు వేయబోతున్నాడు. కొన్నాళ్ళుగా డేటింగ్‌లో ఉన్న ఈ జంట గత ఏడాది వివాహం చేసుకోవాలని భావించినప్పటికీ కరోనా వారి పెళ్లికి బ్రేకులు వేసింది. ఇక పరిస్థితులు కాస్త అనుకూలంగా ఉందని భావించిన ఈ జంట వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. జనవరి 22 నుండి వరుణ్ […]
Varun Dhawan ఇన్నాళ్ళు ప్రేమలో మునిగి తేలిన సెలబ్రిటీలు ఇప్పుడు పెళ్లి పీటలెక్కేందుకు ఆసక్తి చూపుతున్నారు. గత ఏడాది చాలా మంది సెలబ్స్ తమ ప్రేయసితో ఏడడుగులు వేయగా, ఈ ఏడాది కూడా వరుస పెళ్ళిళ్లు జరగనున్నాయి. జనవరి 24న బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ తన ప్రేయసి నటాషా దలాల్‌ని వివాహం చేసుకోనున్నాడు. ముంబైలోని అలీబాగ్‌లో ఈ స్టార్ హీరో పెళ్లి జరగనుండగా, ఈ వివాహ వేడుకకు బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, షారూఖ్ […]
ఈ ఏడాది కరోనాతో కాలం గడిచిపోయింది. ఎంతో మంది ప్రముఖులు మృత్యువాత పడ్డారు. సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగింది. షూటింగ్స్ లేక చాలా మంది ఇబ్బంది పడ్డారు. కొందరు పొట్టకూటి కోసం రోడ్డున పడ్డారు. అయితే ఇలాంటి విషాద వార్తలతో సినీ ప్రేక్షకులు చాలా ఆందోళన చెందారు. అయితే ఇదంతా ఒకవైపు అయితే కొందరు సెలబ్రిటీలు పెళ్లి పీటలెక్కి వారి అభిమానులని సంతోషపరచడం కాస్త ఉపశమనం కలిగించిందనే చెప్పవచ్చు. ఈ రోజు ప్రముఖ గాయని నేహా […]