కరోనా నుండి రక్షించుకోవడానికి మాస్క్ పెట్టుకోవాలని వైద్యులు సూచించారు. దీనితో ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరిస్తున్నారు. అయితే ఈ మాస్క్ ఇద్దరి వ్యక్తుల మధ్య పంచాయతీ పెట్టించింది. వివరాల్లోకి వెళితే కరీంనగర్ రూరల్ మండలం తీగలగుట్టపల్లిలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. హెయిర్ కటింగ్ కోసం సెలూన్ షాప్ వద్దకు వచ్చిన అజీజ్‌ను అదే గ్రామానికి చెందిన రాకేష్ మాస్క్ పెట్టుకొమ్మని కోరాడు. అందుకు నిరాకరించిన అజిజ్ రాకేష్ పైకి గొడవకు దిగాడు. ఆ గొడవ […]